ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ జంటగా “సలార్“సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Prabhas, Salaar, Tollywood, Release Date,latest Tollywood News,movie News-TeluguStop.com

ఇప్పటికే మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ఈ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన జగపతి బాబు లుక్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది చిత్రబృందం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో వెల్లడించారు.

Telugu Salaar, Prasanth Neel, Jagapahi Babu, Kgf Chapter, Prabhas, Tollywood, Ya

ఈ క్రమంలోనే కరోనా రెండవ దశ కారణంచేత ఇప్పుడు విడుదల కావాల్సిన ఎన్నో సినిమాలు వాయిదా పడ్డాయి.ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 2 వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కావడంతో ప్రభాస్ సలార్ మరి వాయిదా పడింది.ఈ క్రమంలోనే వచ్చే ఏడాది తమ అభిమాన హీరో సినిమా వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రభాస్ అభిమానులకు నిరాశ మాత్రమే మిగిలింది.అయితే వాయిదా పడిన ఈ సినిమా మరి ఎప్పుడు విడుదల చేస్తారంటూ ప్రభాస్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేయడంతో ఈ సినిమా వచ్చే ఏడాది కాకుండా 2023 లో విడుదల కాబోతుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ విషయంపై చిత్ర బృందం అతి త్వరలోనే ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube