అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రభాస్..?  

prabhas reaches new mile stone in instagram account, instagram account, new mile stone, prabhas, social media - Telugu Instagram Account, New Mile Stone, Prabhas, Social Meida

బాహుబలి, బాహుబలి 2 సినిమాల ద్వారా సౌత్ ఇండియాతో పాటు భారతదేశమంతటా గుర్తింపును సంపాదించుకున్నారు ప్రభాస్.ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా భారీగా కలెక్షన్లు వస్తున్నాయి.

TeluguStop.com - Prabhas Reaches New Mile Stone In Instagram Account 2

ప్రభాస్ నటించిన సాహో సినిమాకు తెలుగులో నెగిటివ్ టాక్ వచ్చినా హిందీ వెర్షన్ కు మాత్రం భారీ కలెక్షన్లు వచ్చాయి.బాహుబలి సిరీస్ సినిమాల వల్ల ప్రభాస్ క్రేజ్ కూడా పెరిగింది.

ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తుండగా నాలుగు సినిమాల్లో రెండు సినిమాలు ఈ ఏడాదే విడుదల కానున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నారు.

TeluguStop.com - అరుదైన రికార్డును సొంతం చేసుకున్న ప్రభాస్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఈ నెల 29వ తేదీన రానుంది.మాహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్ డేట్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Instagram Account, New Mile Stone, Prabhas, Social Meida-Movie

అయితే ప్రభాస్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ భారీగానే సోషల్ మీడియాలో ప్రభాస్ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటారు.కేవలం సినిమాలకు సంబంధించిన విశేషాలను మాత్రమే ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ సంఖ్య ఏకంగా ఆరు మిలియన్లకు చేరింది.

రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్, సలార్ సినిమాలు ఈ ఏడాదే విడుదల కానుండగా ఈ రెండు సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్ సోషల్ మీడియా ఖాతా ద్వారా కొత్త మైలురాయిని సాధించడంతో ఫ్యాన్స్ తమ పోస్టుల ద్వారా ప్రభాస్ కు శుభాకాంక్షలు చెబుతున్నారు.

#Prabhas #Social Meida #New Mile Stone

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు