రాధేశ్యామ్‌ ను పరిచయం చేయనున్న రానా?  

Prabhas Rana Radhe Shyam Movie - Telugu Prabhas, Prabhas20, Radhakrishna, Radhe Shyam, Ramoji Film City, Rana Daggubati, Rana With Prabhas

ప్రభాస్‌ 20వ చిత్రం రాధేశ్యామ్‌ చిత్రం షూటింగ్‌ పున: ప్రారంభంకు రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ సెట్టింగ్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా కూడా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

 Prabhas Rana Radhe Shyam Movie

అయిదు నిమిషాల పాటు చిత్రంలో కనిపించబోతున్నాడు.సినిమా కథను పరిచయం చేయడంతో పాటు రానా పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్‌ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.
బాహుబలి చిత్రంలో ప్రభాస్‌, రానా కలిసి నటించారు.ఆ సినిమా తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబోలో సినిమాను ప్రేక్షకులు చూడలేదు.మళ్లీ ఇన్ని రోజులకు వీరిద్దరి కాంబో మూవీ రాబోతుంది.కథలో ఎలాంటి ప్రాముఖ్యత లేకుండానే రానా కనిపించబోతున్నాడు.

ప్రస్తుతం రానా రెండు సినిమాల్లో నటిస్తున్నాడు.ఆ సినిమా షూటింగ్‌ త్వరలో ప్రారంభం కాబోతున్నాయి.

రాధేశ్యామ్‌ ను పరిచయం చేయనున్న రానా-Movie-Telugu Tollywood Photo Image

భారీ ఎత్తున రాధేశ్యామ్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.1980 కథాంశంతో ఈ చిత్రంను రూపొందిస్తున్నారు.విభిన్నమైన ప్రేమ కథా చిత్రంతో ఈ చిత్రం ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌లో చిన్న చిన్న మార్పులు జరుగుతున్నాయి.కరోనా కారణంగా సినిమాను విదేశాల్లో చిత్రీకరణ చేయడం సాధ్యం కావడం లేదు.అందుకే సినిమా స్క్రిప్ట్‌ను మార్చుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Rana Radhe Shyam Movie Related Telugu News,Photos/Pics,Images..

footer-test