నో డౌట్‌ రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌

బాహుబలి సినిమాతో ప్రభాస్‌ కు బాలీవుడ్‌ లో మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెరిగింది.రెండు పార్ట్‌ ల్లో కూడా ఆయన నటన మరియు బాడీ లాంగ్వేజ్‌ కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు అనడంలో సందేహం లేదు.

 Prabhas Radhe Shyam Adhipurush Pan India Hero-TeluguStop.com

బాహుబలి తర్వాత వచ్చన సాహో సినిమా మరింత సక్సెస్‌ అయ్యింది.అద్బుతమైన నటన మరియు స్టైల్‌ ను కలిగి ఉన్న హీరో బాలీవుడ్‌ లో కూడా లేడంటూ కొందరు అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఇండియాలో అన్ని భాషల్లో ఈ స్థాయి అభిమానులను సొంతం చేసుకున్న హీరో కేవలం ప్రభాస్‌ మాత్రమే అంటూ ఒక జాతీయ మీడియా సంస్థ క్లారిటీ ఇచ్చింది.

 Prabhas Radhe Shyam Adhipurush Pan India Hero-నో డౌట్‌ రియల్‌ పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌-Movie-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ మీడియా సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్ట్‌ ప్రకారం ఇండియాలో ఉన్న స్టార్‌ హీరోలందరిలో అత్యధిక మార్కలు దక్కించుకున్న హీరో ప్రభాస్‌.

ఆల్‌ ఓవర్‌ ఇండియాలో ప్రభాస్‌ స్టార్‌డం అదిరి పోయింది అంటూ సదరు సర్వే చేసిన వారు అంటున్నారు.ప్రభాస్‌ ను ఇప్పటికే చాల మంది ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ అంటూ ఉంటారు.

దీనితో అతడు ఆల్‌ ఇండియా సూపర్‌ స్టార్‌ పదంకు అర్హుడు అంటూ అంతా నమ్మకంగా చెబుతున్నారు.

ప్రస్తుతం చేస్తున్న ‘రాధేశ్యామ్‌’ మరియు నాగ్‌ అశ్విన్‌ ఇంకా ఓం రౌత్‌ సినిమాలు పూర్తి అయ్యి బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయితే ప్రభాస్‌ క్రేజ్‌ రెట్టింపు అవ్వడం ఖాయం.

అప్పుడు బాలీవుడ్‌ కు చెందిన ఏ స్టార్‌ హీరో కూడా దరిదాపుల్లోకి కూడా రాకపోవచ్చు అంటున్నారు.అత్యధిక ఫ్యాన్‌ బేస్‌ కలిగిన ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌ హీరో అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు అభిమానులు.

ఆదిపురుష్‌ సినిమా కోసం యావత్‌ దేశం ఎదురు చూస్తోంది అనే విషయం అందరికి తెల్సిందే.

#Om Rauth #Radhe Shyam #Prabhas #Adhipurush #Nagaswin

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు