ప్రభాస్ రాడని తెలిసే మహేష్ ఫిక్స్ అయ్యాడా..?

2024 సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో ఫైట్ జరగబోతుందని అర్ధమవుతుంది.ఇప్పటికే ప్రభాస్( Prabhas ) ప్రాజెక్ట్ K సినిమా జనవరి 12 న రిలీజ్ ఫిక్స్ చేయగా లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబో సినిమా కూడా జనవరి 13న ఖర్చీఫ్ వేశారు.

 Prabhas Project K Will Postpone Reasone For Ssmb28 Release, Ssmb28, Prabhas, Pro-TeluguStop.com

ప్రభాస్ ప్రాజెక్ కె సినిమాను నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు.సినిమా కథ ఇది అని తెలిసిన వారంతా సూపర్ అనేస్తున్నారు.

మరి అలాంటి పాన్ వరల్డ్ సినిమాకు పోటీగా మహేష్ సినిమా పోటీ పడటం షాకింగ్ గా ఉంది.

అయితే ప్రాజెక్ట్ K ( Project K )దాదాపు వాయిదా పడటం పక్కా అని లీక్ అయ్యింది కాబట్టే మహేష్ సినిమా ఎనౌన్స్ చేశారని అంటున్నారు.అయితే ప్రాజెక్ట్ K ఎంత పాన్ ఇండియా సినిమా అయినా తెలుగులో ప్రభాస్, మహేష్ ( Mahesh )ఇద్దరికి ఒకే రకమైన క్రేజ్ ఉంది.సో ఎవరి సినిమాకు రావాల్సిన బజ్ వారికి వచ్చేస్తుంది.

ఒకవేళ ప్రాజెక్ట్ K అదే డేట్ న వచ్చినా కూడా మహేష్ సినిమాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు.మరి మహేష్ వర్సెస్ ప్రభాస్ ఈ ఫైట్ లో ఇద్దరు గెలుస్తారా లేదా అన్నది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube