అన్నపూర్ణ స్టూడియోలో ప్రాజెక్ట్ K..!

అన్నపూర్ణ స్టూడియోలో ప్రాజెక్ట్ K..!

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ K.వైజయంతి బ్యానర్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో వస్తుందని తెలుస్తుంది.

 అన్నపూర్ణ స్టూడియోలో ప్రాజెక్ట్ K..!-TeluguStop.com

సినిమాలో దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు.సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని తెలుస్తుంది.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో వారం పాటు ప్రాజెక్ట్ K షూటింగ్ జరుగుతుందట.ప్రభాస్, దీపిక పదుకొనెల మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేస్తారని తెలుస్తుంది.

 అన్నపూర్ణ స్టూడియోలో ప్రాజెక్ట్ K..!-అన్నపూర్ణ స్టూడియోలో ప్రాజెక్ట్ K..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మహానటి తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ K మీద భారీ అంచనాలు ఉన్నాయి.సినిమా తప్పకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకునే సెన్సేషనల్ హిట్ అందిస్తుందని అంటున్నారు.2023 ఎండింగ్ లో కాని 2024లో కాని ఈ సినిమా రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది.ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం రిలీజ్ కు రెడీగా ఉండగా ఆదిపురుష్, సలార్ సినిమాలు కూడా సెట్స్ మీద ఉన్నాయి.

 ఆదిపురుష్ కన్నా సలార్ సినిమా ముందు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.

#Prabhas #Prabhas Project #Project

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube