ప్రభాస్‌కు చెప్తే వినలేదు మీరైనా వినండి అంటున్న అస్సాం పోలీస్  

Assam Police Release The Prabhas Radhe Shyam Poster From Official Twitter Account, Prabhas, Pooja Hegde, Radhe Shyam, Assam Police, Prabhas And Pooja Hegde Corona Masks, Radha Krishna, Social Distance - Telugu Assam Police, Pooja Hegde, Prabhas, Prabhas And Pooja Hegde Corona Masks, Radha Krishna, Radhe Shyam, Social Distance

కరోనా నుండి దూరంగా ఉండాలంటే సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్క్‌ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.పోలీసులు మాస్క్‌ ధరించకుంటే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

 Prabhas Pooja Hegde Radhe Shyam

తాజాగా విడుదల అయిన రాధే శ్యామ్‌ పోస్టర్‌ను అస్సాం పోలీసులు తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసి ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.ఇలా దగ్గరగా ఉన్న సమయంలో మాస్క్‌లు తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ సూచించడంతో పాటు మీరైనా మాస్క్‌లు పెట్టుకోండి అంటూ నెటిజన్స్‌కు సలహా ఇచ్చారు.

ఈ పోస్టర్‌ను షేర్‌ చేసిన అస్సాం పోలీసులు ప్రభాస్‌ ఇంకా పూజా హెగ్డే గారికి మాస్క్‌ పెట్టుకోమని మేము సూచించాం.కాని మా మాటను వారు వినలేదు.

ప్రభాస్‌కు చెప్తే వినలేదు మీరైనా వినండి అంటున్న అస్సాం పోలీస్-Movie-Telugu Tollywood Photo Image

ఈ ఫొటోలో ఆయనకు మెసేజ్‌ పంపుతున్నాం.వారు వినకపోవడం అలా ఉంచి మీరైనా తప్పకుండా మాస్క్‌ ధరించండి.

మాస్క్‌ ధరించడం వల్ల మీరు కరోనాకు దూరంగా ఉండవచ్చు అంటూ కామెంట్‌ పెట్టారు.దాంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

ప్రభాస్‌ కు ఉన్న క్రేజ్‌ ఏంటో ఈ పోస్ట్‌తో మరోసారి నిరూపితం అయ్యింది.ఆయన స్థాయి జాతీయ స్థాయిలో ఉందని ఈ సంఘటనతో నిరూపితం అయ్యింది.అస్సాంలో కూడా ప్రభాస్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.అందుకే వారికి అవైర్‌నెస్‌ కోసం ఇలాంటి పోస్ట్‌ పెట్టినట్లుగా పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.

#Pooja Hegde #Prabhas #Radhe Shyam #Radha Krishna #Assam Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Pooja Hegde Radhe Shyam Related Telugu News,Photos/Pics,Images..