మరో సర్ప్రైజ్ తో వచ్చే నెల రాబోతున్న ప్రభాస్  

Rebel Star, Prabhas, Radhe Shyam, Director, Nag Ashwin, Movie Shooting, Pan World - Telugu Director, Movie Shooting, Nag Ashwin, Pan World, Prabhas, Radhe Shyam, Rebel Star

రెబర్ స్టార్ ప్రభాస్ నిన్న రాధేశ్యామ్ సినిమా ఫస్ట్ లుక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.జాతీయ స్థాయిలో ఆ పోస్టర్ ట్రెండ్ అయ్యింది.

 Prabhas Nag Ashwin Movie Announcement

బాహుబలి స్టార్ ప్రభాస్ స్టామినా మరోసారి నిరూపితం అయ్యింది.ఇదే సమయంలో ప్రభాస్ మరో సర్ఫరైజ్ తో ఫ్యాన్స్ కు సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ రానుంది.

మరో సర్ప్రైజ్ తో వచ్చే నెల రాబోతున్న ప్రభాస్-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ పూర్తి కాకుండానే నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడట.

ఆ విషయం పై ఇప్పటికే క్లారిటీ వచ్చింది.ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కాబోతున్న నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన విషయాన్ని వచ్చే నెలలో ప్రకటించబోతున్నారట.

ఈ విషయంలో ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నాట్లుగా సమాచారం అందుతోంది.

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమాల షూటింగ్ కు మరి కొన్నాళ్లు పట్టే అవకాశం ఉంది.రాధేశ్యామ్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కాబోతుండగా నాగ్ అశ్విన్ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని సినిమాను ఇంగ్లీష్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు.

#Radhe Shyam #Prabhas #Rebel Star #Nag Ashwin #Pan World

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Nag Ashwin Movie Announcement Related Telugu News,Photos/Pics,Images..