సాహో దెబ్బకు అవి వద్దంటున్న ప్రభాస్  

Prabhas Movie To Have Low Vfx High Drama - Telugu Jaanu, O Dear, Prabhas, Radha Krishna, Telugu Movie News

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో చిత్రం తరువాత తన నెక్ట్స్ మూవీని స్టార్ట్ చేయడానికి కాస్త గ్యాప్ తీసుకున్నాడు.ఈ మూవీని జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

Prabhas Movie To Have Low Vfx High Drama - Telugu Jaanu O Dear Radha Krishna News

అయితే ఈ సినిమాతో బాహుబలి, సాహోలోని కొన్ని అంశాలకు దూరంగా ఉండాలని ప్రభాస్ అండ్ టీమ్ భావిస్తోంది.

ఇందులో క్రమంలో ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, ఈ సినిమాలో పెద్దగా వీఎఫ్ఎక్స్‌ గ్రాఫిక్స్‌ను వినియోగించుకోవద్దని నిర్ణయించుకున్నారు.

పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో డ్రామాకే పెద్దపీట వేయడంతో ఈ సినిమా నిర్మాతల జేబులకు చిల్లులు పడవిన సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే కొద్దిగా మాత్రమే వీఎఫ్ఎక్స్‌ను వినియోగించి సినిమాను చాలా రిచ్‌గా చూపించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోండగా ప్రేమపావురాలు బ్యూటీ భాగ్యశ్రీ కీలక పాత్రలో నటిస్తోంది.

తాజా వార్తలు

Prabhas Movie To Have Low Vfx High Drama-o Dear,prabhas,radha Krishna,telugu Movie News Related....