జాతి రత్నాలు సినిమాకు ప్రభాస్ మ్యానియా బాగానే పనిచేసిందిగా!

టాలెంటెడ్ యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి హీరోగా రాహుల్ రామ కృష్ణ, ప్రియ దర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా జాతి రత్నాలుఅను దీప్ కేవీ దర్శకత్వంలో స్వప్న సినిమా బ్యానర్ పై నాగ్ అశ్విన్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హిట్ కొట్టి మంచి టాలెంట్ ఉన్న నటుడిగా నిరూపించుకున్నాడు.

 Prabhas Maniya Worked Superbly For Jathi Ratnalu Movie-TeluguStop.com

ఈ సినిమాలో ఫరీదా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రభాస్ చేతుల మీదగా రిలీజైన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమాకు ఎవ్వరూ ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమా ట్రైలర్ మొత్తం కామెడీ తో సాగింది.

ఇప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగాయి.ఈ సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి ఒక రకంగా ప్రభాస్ కారణమని టాక్ వినిపిస్తుంది.

 Prabhas Maniya Worked Superbly For Jathi Ratnalu Movie-జాతి రత్నాలు సినిమాకు ప్రభాస్ మ్యానియా బాగానే పనిచేసిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Jathi Ratnalu, Naveen Polishetty, Prabhas, Prabhas Maniya-Movie

బాహుబలి సినిమాతో ప్రభాస్ మ్యానియా ఏ రేంజ్ లో పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఈ సినిమాతో ప్రభాస్ ఆల్ ఓవర్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.తాజాగా జాతి రత్నాలు సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదగా రిలీజ్ చెయ్యడంతో తన మ్యానియాతో ఈ సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్లాడు.

జాతి రత్నాలు టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.

మంచి వ్యూస్, లైక్స్ తో దూసుకుపోతుంది.మొత్తానికి ప్రభాస్ మ్యానియా కారణంగా జాతి రత్నాలు ట్రైలర్ టాప్ ప్లేస్ లో దూసుకు పోతుంది.

త్వరలో జాతి రత్నాలు సినిమాను విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాతో యంగ్ టాలెంటెడ్ యాక్టర్ నవీన్ పోలిశెట్టి మరెన్ని రికార్డ్స్ సృష్టితాయో సినిమా విడుదల అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందే.

#Prabhas Maniya #Prabhas #Jathi Ratnalu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు