పవన్ కళ్యాణ్ ని ఫాలో అవుతున్న ప్రభాస్.. ఇదే సాక్ష్యం!

టాలీవుడ్ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.ఇక ఆయన నటించే సినిమాలు అభిమానులను ఎంత మెప్పిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Prabhas Is Following Pawan Kalyanpawan Kalyan, Prabahas, Following, Tollywood,pr-TeluguStop.com

ఎందుకంటే ఆయన సినిమాలలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ తో కలిగి ఉంటుంది.ఆయన నటించిన తమ్ముడు, బద్రి, ఖుషి ఇలాంటి సినిమాలలో యాక్షన్ సీక్వెన్స్ లే ఎక్కువగా కనిపిస్తాయి.

ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ ను ప్రభాస్ కూడా ఫాలో అవుతున్నాడట.

టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

వరుస సినిమాలతో బిజీగా ఉంటూ పాన్ ఇండియా స్టార్ గా మారాడు.బాలీవుడ్ స్టార్ స్థాయిలను మించిపోతున్నాడు ప్రభాస్.

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న రాధేశ్యామ్ చిత్రంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.

ఈ సినిమాలు అన్ని భాషల్లో విడుదల చేయడానికి సినీ బృందం ఏర్పాటు చేస్తుంది.ఈ సినిమా ఈ ఏడాది విడుదల కానుంది.

అంతే కాకుండా మరో వైపు సలార్ సినిమాల్లో నటిస్తున్నాడు.ఇదిలా ఉంటే ఓం రావు దర్శకత్వంలో మరో సినిమా లో నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Pawan Kalyan, Prabahas, Tollywood-Movie

ఇదిలా ఉంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు.ఈ సినిమా వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కనుంది.ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయనున్నారట.ఈ సినిమాలో ఎక్కువగా యాక్షన్ సీక్వెన్స్ సీన్ లతో చేయనున్నారని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ సినిమా వలె ఈ సినిమాను మార్షల్ ఆర్ట్ జిమ్నాస్టిక్స్ పర్యవేక్షణలో చిత్రీకరించనున్నారు.అంతేకాకుండా జిమ్నాస్టిక్స్ తెలిసినవాళ్ల గురించి ఇటీవల ప్రకటన కూడా చేశారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ దీపిక పదుకొనే నటిస్తున్నట్లు సినీ బృందం తెలిపారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube