ప్రభాస్ నా ఫేవరేట్ అంటున్న స్టార్ క్రికెటర్  

Prabhas Is A Shreyas Iyer Favorite South Star Indian Cricketr - Telugu Bollywood, Indian Cricket, Prabhas Is A Shreyas Iyer Favorite South Star, Tollywood

దేశం తరుపున క్రికెట్ ఆడే క్రీడాకారులకి కూడా ఫేవరేట్ హీరోలు ఉంటారు.వారికి నచ్చిన హీరో సినిమాలు చేస్తూ ఉంటారు.

 Prabhas Is A Shreyas Iyer Favorite South Star Indian Cricketr - Telugu Bollywood, Indian Cricket, Prabhas Is A Shreyas Iyer Favorite South Star, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కాబట్టి, ఖాళీ సమయంలో సినిమాని ఆశ్వాదిస్తూ ఉంటారు.అదే సమయంలో సినిమా సెలబ్రిటీలు, క్రికెట్ స్టార్స్ మధ్య మంచి రిలేషన్ కూడా ఉంటుంది.

చాలా మంది క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ ఉంటారు.తాజాగా హార్దిక్ పాండ్యా వరకు ఈ ట్రెండ్ నడుస్తుంది.

ప్రభాస్ నా ఫేవరేట్ అంటున్న స్టార్ క్రికెటర్ - Prabhas Is A Shreyas Iyer Favorite South Star Indian Cricketr - Telugu Bollywood, Indian Cricket, Prabhas Is A Shreyas Iyer Favorite South Star, Tollywood-Movie-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటె సౌత్ హీరోలని కూడా అభిమానించే క్రికెటర్లు ఉంటారు.

స్టార్ ఇండియన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సూపర్ స్టార్ రజినీకాంత్ కి హార్డ్ కోర్ ఫ్యాన్ అనే విషయాన్ని చాలా సందర్భాలలో చెప్పాడు.

ఇప్పుడు ముంబైకి చెందిన టీం ఇండియా ఆల్ రౌండర్ శ్రేయాస్ అయ్యర్ తాజాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ తనకి ఫేవరేట్ సౌత్ ఇండియా స్టార్ గురించి చెప్పాడు.సౌత్ లో తను భాగా అభిమానించే నటుడు ప్రభాస్ అని చెప్పాడు.

అతనిని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటానని చెప్పుకొచ్చాడు.అతను నటించిన బాహుబలి సినిమా చూశానని చెప్పాడు.

మొత్తానికి మన తెలుగు స్టార్ ప్రభాస్ ని అభిమానించే క్రికెటర్ ఉన్నాడంటే గొప్ప విషయమే.

తాజా వార్తలు

Prabhas Is A Shreyas Iyer Favorite South Star Related Telugu News,Photos/Pics,Images..