బాడీకాన్ డ్రెస్​లో టెంప్టింగ్ అందాలతో మైమరిపిస్తున్న ప్రభాస్ బ్యూటీ

మలయాళం చిత్రం పట్టం పోల్(Pattam Pole) మూవీ ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టి తాను కెరీర్​ను ప్రారంభించి గ్లామరస్ బ్యూటీ మాళవిక మోహనన్‌(Malavika Mohanan).ఆ తరువాత కన్నడ, హిందీ , తమిళ్​అంటూ వివిధ భాషలో వరసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున ఈ నటి మూడుపదుల వయసులో ప్రభాస్ హీరో గా వస్తున్న ` ది రాజా సాబ్ `(The Raja Saab) సినిమాలో ప్రభాస్​కు జోడిగా తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మనసులను కొల్లగొటెందుకు సిద్ధమైంది.

.

.

బాడీకాన్ డ్రెస్‌లో కవ్వించే అందాలతో మెస్మరైజ్ చేస్తున్న బ్యూటీ ప్రభాస్(Prabhas)

.

.ఈ చిత్రాన్ని దర్శకుడు మారుతీ (Director Maruti)తెరకెక్కిస్తుండగా , ఈ సినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా.ఈ సినిమాలో ప్రభాస్​కు జోడిగా నటిస్తున్న మాళవిక(malavika) "ది రాజా సాబ్ " లో తన రోల్ లో చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని ఇదొక రొమాంటిక్ కామెడీ డ్రామా సినిమా అని చేసిన కామెంట్స్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ని కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాయి..

.

బాడీకాన్ డ్రెస్​లో టెంప్టింగ్ అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్‌

.

Advertisement

.ఇప్పుడు ఈమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి, మాళవిక టాలీవుడ్ లో " ది రాజా సాబ్" బాలీవుడ్ లో యుధ్ర(Yudhra) అనే సినిమాలతో బిజీగా ఉంది, యుధ్ర(Yudhra) సినిమా ప్రమోషన్​లలో భాగంగానే మెరూన్ కలర్ బాడీకాన్ డ్రెస్​లో మెరిసింది ఫోటోలకు ఫోజులిచ్చింది, ఈ హాట్ హాట్ ఫోటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్ 3లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి..

పాన్ ఇండియా అంటే ప్రభాస్ బన్నీ రాజమౌళి.. ఎన్టీఆర్ ఆ జాబితాలో చేరతారా?
Advertisement

తాజా వార్తలు