ఆ సినిమా కోసం కండలు పెంచుతున్న ప్రభాస్..?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ మాత్రం ప్రస్తుతం అందనంత ఎత్తులో దూసుకుపోతుంది.వరుస ఆఫర్ లతో తన క్రేజీ ని మరింత పెంచుకుంటున్నాడు.

 Prabhas Doing Heavy Workouts For Adipurush Movie ,  Prabahas, Adi Purush, Heavy-TeluguStop.com

పాన్ ఇండియా సినిమాల్లో నటించి తన నటనతో మంచి విజయాన్ని సొంతం చేసుకుని మొత్తానికి పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందాడు.అటు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ప్రభాస్ తన ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు.

అంతేకాకుండా ప్రభాస్ కోసం టాలీవుడ్ స్టార్ దర్శకులే కాకుండా, బాలీవుడ్, ఇతర సినీ పరిశ్రమల స్టార్ దర్శకులు ఎగబడుతున్నారనే చెప్పవచ్చు.ఎందుకంటే ప్రభాస్ సొంతం చేసుకున్న క్రేజ్ ఇప్పటివరకు ఏ సినీ పరిశ్రమలో ఏ హీరోలకు కూడా అందలేదు.

ఇక ప్రభాస్ నటించే సినిమాలలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లనే కాకుండా బాలీవుడ్ నుండి గ్లామర్ బ్యూటీస్ వస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం వరుస ఆఫర్లు మోసుకుంటూ ఉండగా వాటికోసం కండలు పెంచుతూ మరింత ఆకట్టుకుంటున్నాడు.

Telugu Adi Purush, Fitness, Heavy Workouts, Pan India, Prabahas, Saif Ali Khan,

జిమ్ లో ప్రభాస్ తెగ వర్కౌట్ లతో బిజీ గా మారాడు.కండలను పెంచుతూ దూరంగా కనిపిస్తున్నాడు.ఇదంతా ప్రభాస్ ఓ సినిమా కోసం చేస్తున్నాడు.ఇంతకీ ఆ సినిమా ఏదో కాదు పాన్ ఇండియా సినిమా గా వస్తున్నా.ఆది పురుష్ సినిమా.ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కనుంది.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త భాషతోపాటు సరికొత్త లుక్ ను కూడా పరిచయం చేయనున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో ఓ ప్రైవేట్ ఫిలిం స్టూడియోలో జరుగనుందట.

ఇక ఈ సినిమాలో మరో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటించనుండగా.ఇందులో లంకేష్ పాత్రలో కనిపించనున్నాడు.

మొత్తానికి ఈ సినిమా కోసం ప్రభాస్ తన పాత్రకు తగ్గట్టుగా కండలు పెంచుతున్నాడని అర్థమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube