షేడ్స్ ఆఫ్ సాహో 2! ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా సాహో.ఈ సినిమా షూటింగ్ లో యాక్షన్ పార్ట్ ఇప్పటికే పూర్తయ్యింది.

 Prabhas Fans Waiting For Shades Of Saaho 2-TeluguStop.com

ఇక ఈ సినిమాని సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి చిత్ర నిర్మాతలు సిద్ధంగా వున్నారు.ఇదిలా వుంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే షేడ్స్ ఆఫ్ సాహో అనే మేకింగ్ వీడియో ద్వారా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ మేకింగ్ వీడియోతో సినిమా మీద భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇదిలా వుంటే సాహో లో హీరోయిన్ శ్రద్ధా కపూర్ పుట్టినరోజు కానుకగా సాహో నుంచి మరో మేకింగ్ వీడియోని షేడ్స్ ఆఫ్ సాహో 2 పేరుతో ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు.

మార్చి 3న సాహో టీం ఈ మేకింగ్ వీడియో ని రిలీజ్ చేయబోతుంది.ఇక ఈ వీడియో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి ఈ మేకింగ్ వీడియో సాహో సినిమాపై ఎ స్థాయిలో అంచనాలు పెంచ్తుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఈ మేకింగ్ వీడియో సినిమాకి జాతీయ స్థాయిలో థీయాట్రీకల్ బిజినెస్ అందిస్తుంది అనేది తెలుస్తుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube