ఆదిపురుష్ మూవీ ఫంక్షన్ లో భారీ గా కొట్టుకున్న ఫ్యాన్స్..?

బేసిగ్గా పెద్ద హీరో లా సినిమా ఫంక్షన్ లో ఏదో ఒకసారి గొడవలు అనేవి జరుగుతూనే ఉంటాయి.ఇక రీసెంట్ గా ఆదిపురుష్( Adipurush ) ఈవెంట్‌లో కొట్టుకున్న ఫ్యాన్స్ ఆ వీడియోలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యాలున్నాయి.

 Prabhas Fans And Mahesh Babu Fans  Fight In  A  Adipurush Prerelease Event,  Adi-TeluguStop.com

ఆ వ్యక్తి మహేష్ బాబు ఫ్యాన్ అని.అతడు ప్రభాస్ ని ఉద్దేశించి ఏదో అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం వచ్చి అతడిపై దాడి చేసినట్లు కొందరు చెబుతున్నారు.

Telugu Adipurush, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Prabhas Fans, Pre, Tollywo

హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇప్పుడు మొదలైంది కాదు.కొన్ని దశాబ్దాల నుంచే ఉన్నాయి.ఒకప్పుడు థియేటర్ల వద్ద ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగేవి.సోషల్ మీడియా ( Social media )వచ్చిన తర్వాత ఈ గొడవలు మరి ఎక్కువయ్యాయి.ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో మా హీరో గొప్ప అంటే.మా హీరో గొప్ప అని.పోట్లాడుకోవడం కనిపిస్తోంది.ఈ మ‌ధ్య హీరోల ఫ్యాన్స్ ఒక్కోసారి బహిరంగంగా కూడా తలపడుతున్నారు.

 Prabhas Fans And Mahesh Babu Fans  Fight In  A  Adipurush Prerelease Event,  Adi-TeluguStop.com

ఆ మధ్య ప్రభాస్ కంటే పవన్ కళ్యాణ్ గొప్ప అని అన్నందుకు ప్రభాస్ ఫ్యాన్ ఒకరు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ఫ్యాన్‌ను కొట్టి చంపాడు.

Telugu Adipurush, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Prabhas Fans, Pre, Tollywo

ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం తిరుపతిలో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.ఈ ఈవెంట్ లో కూడా ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది.ఆదిపురుష్ వేడుకకు వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

ఈ వేడుకలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ హీరో మహేష్ బాబు( Mahesh babu ) అభిమానిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో కొందరు ప్రభాస్ ఫ్యాన్స్ ఒక వ్యక్తిని కొడుతున్న దృశ్యాలున్నాయి.ఆ వ్యక్తి మహేష్ బాబు ఫ్యాన్ అని.అతడు ప్రభాస్ ని ఉద్దేశించి ఏదో అనడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు కోపం వచ్చి అతడిపై దాడి చేసినట్లు కొందరు చెబుతున్నారు.మరి కొందరు మాత్రం ఈవెంట్ లో ఓ యువతి పట్ల సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ అతడిపై చేయి చేసుకున్నారని మరికొందరు అంటున్నారు.

ప్రభాస్ ఫ్యాన్స్ మహేష్ అభిమాని అని చెబుతున్న వ్యక్తిపై దాడికి పాల్పడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube