ప్రభాస్ మంచి మనసు

” తోటి మనిషి కష్టం మనది కాకపోతే, ఒక సంఘంలో బ్రతకడమెందుకు ” , శ్రీమంతుడు లోఒక డైలాగ్ ఇది.నిజ జీవితంలో ఇలా బ్రతుకుతూ బ్రతికించే వారు చాలా తక్కువ.

 Prabhas Donates 5 Lakhs To Old Age Home-TeluguStop.com

మన తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం కావచ్చు, మన టాప్ హీరోలు అందరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు.ఎవరైనా కష్టంలో కనిపిస్తే ఆదుకుంటారు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన మానవత్వాన్ని చాటుకున్నారు.అనాధ వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్నాడు బాహుబలి.

అది వరంగల్ లో ఒక ఆనాధ వృద్ధుల ఆశ్రమం.వారికి సరైన వసుతులు లేవు.

ఈ వార్త ప్రభాస్ చెవి దాకా చేరింది.ఇంకేం, చలించిపోయిన ప్రభాస్ వెంటనే 5 లక్షల చెక్ పంపించాడు.

మళ్ళి ఎలాంటి అవసరమొచ్చినా అండగా ఉంటానని మాటిచ్చాడు.ఎంత మంచి మనసు ప్రభాస్ ది.

ప్రసుతం, బాహుబలి రెండోవ భాగానికి సన్నద్ధం అవుతున్నాడు ప్రభాస్.తరిగిన బరువుని మళ్ళి పెంచే పనిలో పడ్డాడు.

వచ్చే నెల చివర్లో బాహుబలి – ది కంక్లుషన్ షూటింగ్ మొదలవుతుంది.వచ్చే సంవత్సరం ఆఖర్లో సినిమా విడుదల అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube