ప్రభాస్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా?

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు ఒక పేరు కాదు బ్రాండ్ అనేంతలా మారిపోయడంటే అతిశయోక్తి కాదు.ప్రభాస్ కెరియర్ గురించి చెప్పాలంటే బాహుబలికి ముందు, బాహుబలికి తరువాత అని చెప్పక తప్పదు.

 Prabhas Buys New Lamborghini-TeluguStop.com

అంతలా భారతదేశంలో ఉన్న టాప్ స్టార్ ల జాబితాలో ఒకరిగా చే రిపోయారు.ప్రస్తుతం రాధేశ్యామ్, సలార్, ఆది పురుశ్ సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాల షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.బాహుబలి సూపర్ హిట్ తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.

 Prabhas Buys New Lamborghini-ప్రభాస్ కొన్న లగ్జరీ కారు ధర ఎంతో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాహుబలికి ముందు సినిమాకు 10 కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే ప్రభాస్ ఇప్పడు సినిమాకు 100 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ముంబై వేదికగా షూటింగ్స్ ఉండడంతో ముంబైలో ఉండడానికి ఇల్లు కోసం వెతుకుతున్నాడట ప్రభాస్.

ప్రభాస్ తన స్థాయికి తగ్గట్టు లగ్జరీ ఉంటాడన్న విషయం తెలిసిందే.ప్రభాస్ తాజాగా మరొక్క లగ్జరీ కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కారు ఖరీదు దాదాపు 7 కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తోంది.అయితే ప్రభాస్ లగ్జరీ కారు తీసుకున్నాడని తెలిసిన ప్రభాస్ అభిమానులు డార్లింగ్ ప్రభాస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ కొన్న ఈ లగ్జరీ వార్త ఇప్పుడు సినీ వర్గాలలో వైరల్ గా మారింది.

#PrabhasBuys #Prabhas #Lamborghini #Prabhas #Prabhas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు