ఆ విషయంలో అసలు మోసం చేయలేనంటున్న బాలీవుడ్ బ్యూటీ.. అదేంటంటే?

సినీ ఇండస్ట్రీలో నటీనటులు తమకు ఇష్టమైన విషయాలను పంచుకున్నప్పుడు అవి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.అంతేకాకుండా వారి వ్యక్తిగత విషయాల గురించి కూడా కలిపినప్పుడు కాస్త ఆసక్తిగా అనిపిస్తుంటుంది.

 Prabahas, Deepika Padukone, Bollywood, Cannot Cheat, Filter Coffe ,she Likes Fil-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా ఓ విషయంలో అసలు మోసం చేయనంటున్న బాలీవుడ్ హీరోయిన్ ఇంతకీ ఆ విషయమేంటో తెలుసుకుందాం.

ప్రముఖ బాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ దీపికా పదుకొనే ఈ బ్యూటీ సినిమాలలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ తో తెగ ముచ్చటిస్తుంది.తనకు సంబంధించిన ఫోటోలను, వ్యక్తిగత విషయాలను, సినీ ప్రాజెక్టుల గురించి షేర్ చేస్తుంది.ఇక తాజాగా దీపిక తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో తన ఇష్టాయిష్టాల గురించి పంచుకుంది.అందులో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది.

Telugu @deepikapadukone, Bollywood, Cheat, Prabahas-Movie

దీపికా మూవీ నైట్ లనే ఇష్టపడుతుందట.కానీ ఒక్కోసారి అది మూడు ని బట్టి డిపెండ్ అయి ఉంటుందని తెలిపింది.ఇక ఆమెకు రియల్ ఫన్ ఇచ్చే పార్టీలో ఉంటే నైట్ పర్సన్ గా ఇష్టపడుతుందట.కానీ ఆమె నిజానికి మార్నింగ్ పర్సన్నే తెలిపింది.ఇక దీపికా మరో ప్రశ్న ఎదురు కాగా దానికి స్పందించడానికి కాసేపు ఆలోచించిందట‌.తనకు కోల్డ్ కాఫీ లేక ఫిల్టర్ కాఫీ లో ఏది ఇష్టమని ప్రశ్నించగా ఈ ప్రశ్న సమాధానం కి ఇది కాస్త టఫ్ అంటూ కొంత సమయం తీసుకుంది.

కానీ చివరికి తనకు ఫిల్టర్ కాఫీ ఇష్టమని తెలిపింది.ఆమె ఫిల్టర్ కాఫీ విషయంలో ఎలాగూ మోసం చేయలేనంటూ, అందుకే అది ఫిల్టర్ కాఫీ నే అని అన్నది.

ఇక ఈ ప్రశ్నకు సమాధానం ఆమె కాస్త నవ్వుతూ స్పందించండి.ఇంత ఇబ్బంది పెట్టిన ఈ ప్రశ్న కారణంగా తనను ఆలోచింపచేసే అర్థం వచ్చేలా టైటిల్ ఇచ్చింది.

కోల్డ్ కాఫీ ఆర్ ఫిల్టర్ కాఫీ హ్యడ్ మీ థింకింగ్ అని టైటిల్ తో పంచుకుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube