ప్రభాస్, అనుష్క ఫ్యామిలీ ఫోటో.. సీక్రెట్ గా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా?

టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ ప్రభాస్, అనుష్క.ఈ జంట గురించి టాలీవుడ్ లో మాట్లాడని పర్సనే లేరని చెప్పవచ్చు.

 Prabhas Anushka Family Photo Secret Is There Also Two Children, Prabahas, Anushk-TeluguStop.com

వీరిద్దరు కలిసి పలు సినిమాలలో నటించగా.రీల్ కపుల్ లో బెస్ట్ కపుల్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలిచారు.

అంతేకాకుండా వీరిద్దర మధ్య ప్రేమ ఉన్నట్లు, పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ఎన్నో పుకార్లు ఎదురయ్యాయి.నిజానికి ఈ జంట తమ పెళ్లిళ్లకు ఇప్పటివరకు సిద్ధం కాకపోగా చాలా వరకు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే టాక్ వినిపించింది.

కానీ ఈ విషయం గురించి స్పందించిన ప్రభాస్, అనుష్క.తమ మధ్య ఎటువంటి ప్రేమను లేవని పుకార్లను తోసిపుచ్చారు.కేవలం వీరిద్దరి మధ్య విడిపోలేని స్నేహబంధం ఉందని స్పష్టం చేశారు.ఓ ఇంటర్వ్యూలో అనుష్క సినిమాలను వదులుకుంటా కానీ ప్రభాస్ స్నేహం మాత్రం వదులుకొని అని తేల్చి చెప్పేసింది.

ఇక ప్రభాస్ కూడా అనుష్క పట్ల ఎంతో గౌరవంగా ఉంటాడని కూడా తెలిసింది.అభిమానులతో ఇలా చెప్పకున్నా అనుష్క, ప్రభాస్ లు ఏకంగా పెళ్లి చేసుకొగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

Telugu Anushka, Prabahas-Movie

వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా.నిజంగా ప్రభాస్, అనుష్క కలిసి దిగిన ఓ ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది.అంతేకాదండోయ్ అందులో ప్రభాస్ తల్లిదండ్రులు కూడా ఉన్నారు.ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చిందో కానీ ప్రస్తుతం నెట్టింట్లో బాగా హల్ చల్ చేస్తుంది.ఇందులో కృష్ణంరాజు తన భార్యతో పాటు అనుష్క, ప్రభాస్ మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఇక కృష్ణంరాజు ఒక చిన్న పాపని ఎత్తుకొని ఉండగా.

ప్రభాస్ తల్లి తన ఎదుట ఒక బాబు నిల్చోబెట్టుకుంది.

Telugu Anushka, Prabahas-Movie

ఇక వీరికి ఇరువైపులా ప్రభాస్, అనుష్క కూడా ఉండగా అచ్చం చూడటానికి ఫ్యామిలీ ఫోటో మాదిరిగా ఉంది.ఇది చూసిన నెటిజనులు ఒకేసారి షాక్ అవ్వగా.బహుశా ఈ ఫోటో ఎడిట్ ద్వారా బయట పడిందని తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియాలో ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరూ ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకున్నారని పైగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెగ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube