ప్రభాస్‌ రేంజ్‌కు బాలీవుడ్‌ ఐటెం తప్పనిసరి.. సలార్‌ స్థాయిని పెంచేశారు

టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లో కూడా ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ బజ్ ను కలిగి ఉన్న స్టార్‌ ఎవరు అంటే ప్రభాస్ అనడంలో సందేహం లేదు.అద్బుతమైన నటన మరియు అమ్మాయిలు మైమరచి పోయే ఫిజిక్ తో అందరిని ఆకట్టుకుంటున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ సలార్‌ లో నటిస్తున్నాడు.

 Prabhas And Prashanth Neel Movie Salaar Item Song With Katrina Kaif-TeluguStop.com

ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా చిత్రీకరణ కోసం భారీ ఎత్తున వేసిన సెట్టింగ్‌ లో షూటింగ్‌ ను నిర్వహిస్తున్నారు.సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు మరియు ప్రమోషన్‌ కార్యక్రమాలు చెక చెక జరుగుతున్నాయి.

సలార్‌ సినిమాను పాన్ ఇండియా మూవీగా విడుదల చేసేందుకు గాను ప్లాన్‌ చేస్తున్న మేకర్స్‌ భారీ ఎత్తున అంచనాలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

 Prabhas And Prashanth Neel Movie Salaar Item Song With Katrina Kaif-ప్రభాస్‌ రేంజ్‌కు బాలీవుడ్‌ ఐటెం తప్పనిసరి.. సలార్‌ స్థాయిని పెంచేశారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సలార్‌ వెయిట్‌ పెంచేలా ఈ సినిమాలో కీలకమైన ఐటెం సాంగ్ ను బాలీవుడ్‌ స్టార్‌ హాట్ హీరోయిన్ కత్రీనా కైఫ్‌ తో చేయించాలనే నిర్ణయానికి వచ్చారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే.బాలీవుడ్‌ నుండి పలువురు హీరోయిన్స్ పేర్లను ఐటెం సాంగ్‌ కోసం సంప్రదించారట.

చివరకు ఈ సినిమా లోని ఐటెం సాంగ్‌ ను కత్రీనా కైఫ్‌ తో చేయించడం వల్ల ఖచ్చితంగా సినిమా స్థాయి పెరుగుతుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

Telugu #salaar, Katrina Kaif, Pan India Movie, Prabhas, Prasanth Nee, Salaar Movie Update, Salarr Item Song, Shruthi Haasan-Movie

సలార్‌ మార్కెట్‌ ను పెంచడానికి ఈ సినిమా ఖచ్చితంగా ఉయోగపడుతుందనే నమ్మకంను కూడా వ్యక్తం చేస్తున్నారు.అందుకే ప్రభాస్ సలార్‌ సినిమా లో ఐటెం సాంగ్‌ ను ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.  సలార్‌ సినిమాను మొన్నటి వరకు సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు.

కాని సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ నిలిచి పోయింది.ఇప్పుడు సినిమా ను సమ్మర్‌ లో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

#Salaar #Shruthi Haasan #Pan India #Prasanth #Salarr

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు