చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ని అలా చూపించబోతున్న మారుతి!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని( Prabhas ) గత పది సంవత్సరాలుగా రొటీన్ రెగ్యులర్ లుక్ లో చూశాం.బాహుబలి.

 Prabhas And Maruthi Movie Interesting Update Details, Maruthi, Prabhas, Raja Del-TeluguStop.com

సాహో.రాధేశ్యామ్‌ సినిమాల్లో కొత్తగా మాస్ గా కనిపించిందేమి లేదు.

హీరోగా ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తున్నాడు.ఆ సినిమాల్లో విభిన్నమైన లుక్ లో కనిపించబోతున్నాడు.

ఆదిపురుష్ సినిమా లో శ్రీరాముడిగా కనిపించబోతున్న ప్రభాస్‌ మరో వైపు ప్రాజెక్ట్ కే సినిమా లో ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇక అన్నింటి కంటే ముఖ్యంగా మారుతి దర్శకత్వంలో( Director Maruthi ) రూపొందుతున్న సినిమా లో మాస్ లుక్ లో కనిపించబోతున్నాడట.

టీషర్ట్‌.

Telugu Maruthi, Maruthi Prabhas, Telugu, Prabhas, Prabhasraja, Raja Deluxe, Sanj

యంగ్ లుక్ తో పాటు కొన్ని సన్నివేశాల్లో లుంగీ కూడా ధరించి ప్రభాస్‌ కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో ప్రభాస్‌ ను చూసి అభిమానులతో పాటు అంతా కూడా ఆశ్చర్యపోతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది.

అదుగో ఇదుగో అంటూ తెగ చర్చ సాగుతోంది.ప్రభాస్ లుక్ విషయంలో అభిమానులు మరియు అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu Maruthi, Maruthi Prabhas, Telugu, Prabhas, Prabhasraja, Raja Deluxe, Sanj

మొన్నటి వరకు రాజా డీలక్స్( Raja Deluxe Movie ) అనే టైటిల్‌ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త టైటిల్‌ తో సినిమా ను విడుదల చేయబోతున్నారు.వచ్చే ఏడాది సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.ఈ ఏడాది లో సినిమా షూటింగ్ ముగియబోతుంది.మాళవిక మోహనన్ ఒక హీరోయిన్ గా నటిస్తోంది.మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఈ సినిమా లో కనిపించబోతున్నారు.

ఈ సినిమా లో సంజయ్ దత్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube