ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయించాడో తెలుసా?  

Prabhas Allocates 60 Days For Adipurush, Prabhas, Adipurush, Om Raut, Bollywood News - Telugu Adipurush, Bollywood News, Om Raut, Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

TeluguStop.com - Prabhas Allocates 60 Days For Adipurush

<a href="" style="color:red:background:whitesmoke">Source:TeluguStop.com .ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరు..</a></a>

కాగా ఈ సినిమా పూర్తి కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు.ఇప్పటికే మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తన 21వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు.

TeluguStop.com - ఆదిపురుష్ కోసం ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయించాడో తెలుసా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమాను పూర్తి సైన్స్ ఫిక్షన్ చిత్రంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
ఇక ఈ సినిమా తరువాత మరో చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రభాస్ సిద్ధమయ్యాడు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటించేందుకు ప్రభాస్ ఓకే చెప్పాడు.ఈ సినిమాను రామాయణం ఆధారంగా తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటించనున్నాడు.ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కేవలం 60 రోజుల డేట్లు ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఈ సినిమాను మెజారిటీ శాతం వీఎఫ్ఎక్స్‌లో తెరకెక్కించనుండటంతో ఈ సినిమాకు అంత తక్కువ డేట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Source:TeluguStop.com.ఇక్కడ క్లిక్ చేసి తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) వెబ్ సైట్ చూడండి ... అన్ని తెలుగు విశేషాలు ప్రతి రోజు సులభముగా తెలుసుకోండి.

అటు ఈ సినిమా బడ్జెట్ కూడా అందరూ అనుకుంటున్నట్లుగా భారీగా కాకుండా పరిమిత బడ్జెట్‌తోనే ఈ సినిమాను పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది.

వీఎఫ్ఎక్స్ పనులను హాలీవుడ్‌కు చెందిన కంపెనీకి కాకుండా ముంబైకి చెందిన ఓ వీఎఫ్ఎక్స్ స్టూడియోకు అప్పగించినట్లు తెలుస్తోంది.దీంతో ఆదిపురుష్ ఎవ్వరి ఊహలకు అందకుండా దూసుకెళ్లనుంది.ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఉండనుంది.కాగా ఈ సినిమాలో లంకేశ్వరుడి పాత్రలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

#Prabhas #Adipurush #Om Raut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Allocates 60 Days For Adipurush Related Telugu News,Photos/Pics,Images..