అజయ్ దేవగణ్ సినిమాలో అతిథి ‘రోల్’లో ప్రభాస్.. ఈ విషయం మీకు తెలుసా?  

prabhas acted in ajay devaghan Action Jackson films in 2014 Prabhas, Ajay Devagan, Action Jackson, Sonakshi Sinha, Bahubali, Rajamouli, Kajal Agarwal, Darling, Prabhas Guest Role In Ajay Devagan Movie - Telugu Action Jackson, Ajay Devagan, Bahubali, Darling, Kajal Agarwal, Prabhas, Prabhas Acted In Ajay Devaghan Action Jackson Films In 2014, Prabhas Guest Role In Ajay Devagan Movie, Rajamouli, Sonakshi Sinha

ప్రభాస్.టాలీవుడ్ స్టార్ హీరో.కాదు కాదు వరల్డ్ వైడ్ అందరికి తెలిసిన హీరో.ఈశ్వర్ సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వగా మొదట్లో ఆకట్టుకొని ఈ హీరో ఆతర్వాత ఎన్నో సినిమాల్లో నటించాడు.

TeluguStop.com - Prabhas Ajay Devagan Action Jackson

రాజమౌళి దర్శకత్వం వహించిన ఛత్రపతి సినిమాతో మంచి ఫెమ్ సంపాదించాడు.అమ్మ సెంటిమెంట్ తో తీసిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.అందరిని అలరించిన ఈ సినిమాతో ప్రభాస్ కు భారీగా ఫ్యాన్స్ అయ్యారు.

ఇక ఆతర్వాత తీసిన సినిమాలు ప్లాప్ అయినప్పటికీ తర్వాత కాజల్ తో తీసిన డార్లింగ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

TeluguStop.com - అజయ్ దేవగణ్ సినిమాలో అతిథి రోల్’లో ప్రభాస్.. ఈ విషయం మీకు తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఆ సినిమా తర్వాత తీసిన మిస్టర్ పర్ఫెక్ట్ హిట్ అవ్వడంతో అప్పటి వరకు మాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్న ప్రభాస్ ఈ సినిమాలతో క్లాస్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు.రెబెల్ అంటూ వచ్చినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అప్పుడే శివ కోరటాల దర్శకత్వంలో మిర్చి సినిమాలో నటించి అందరికి దగ్గరైన ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించగా ఆ సినిమాలోనూ రచ్చ రచ్చ లేపాడు! బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలతో ప్రపంచ హీరోగా మారిపోయాడు ప్రభాస్.

అయితే ఇవి అన్ని మనకు తెలిసినప్పటికీ.ప్రభాస్ గురించి ఒక విషయం చాలామందికి తెలియదు.అది ఏంటంటే? బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్.సినిమాలో ప్రభాస్ నటించాడని మీకు తెలుసా? ఇప్పుడు కాదు ఒకప్పుడే ప్రభాస్ బాలీవుడ్ సినిమాలో గెస్ట్ రోల్ చేశాడు.అది కూడా ఎప్పుడు అనుకున్నారు? 2014 లోనే అజయ్ దేవగణ్ సినిమాలో ప్రభాస్ అతిథి రోల్ పోషించాడట.ఆ సినిమా పేరు ”యాక్షన్ జక్షన్”.ఈ సినిమాలో అజయ్ దేవగన్ హీరోగా నటించగా సోనాక్షి సిన్హా హీరోయిన్ పాత్రలో నటించింది.ఈ విషయం చాలా అంటే చాలా తక్కువ మందికి తెలుసు.

#Darling #PrabhasActed #PrabhasGuest #Rajamouli #Bahubali

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Prabhas Ajay Devagan Action Jackson Related Telugu News,Photos/Pics,Images..