శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్..!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కు శ్రీరామ నవమి కానుకగా సూపర్ గిఫ్ట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.ఇప్పటికే ప్రభాస్ రాధే శ్యాం ప్రొడ్యూసర్స్ మీద సీరియస్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ మరోపక్క తమ అభిమాన హీరో చేస్తున్న సలార్, ఆదిపురుష్ సినిమాల అప్డేట్స్ కోసం కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

 Prabhas Adipurush Fans Super Gift For Srirama Navami Festival-TeluguStop.com

ఈ క్రమంలో వారి ఎక్సైట్మెంట్ ను అర్ధం చేసుకున్న ఆదిపురుష్ టీం శ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ కు రంగం సిద్ధం చేస్తుంది.

ఓం రౌత్ డైరక్షన్ లో టీ సీరీస్ నిర్ముస్తున్న ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో నటిస్తున్నాడు.

 Prabhas Adipurush Fans Super Gift For Srirama Navami Festival-శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్ కు సూపర్ గిఫ్ట్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సైఫ్ ఆలి ఖాన్ ఈ సినిమాలో రావణుడిగా చేస్తున్నాడు.కృతి సనన్ సీతగా మరికొంతమది క్రేజీ నటీనటులు సినిమాలో భాగం అవుతున్నారు.రామాయణాన్ని వెండితెర మీద ఆవిష్కరించేలా చేస్తున్న ఈ ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ శ్రీరామనవమికి వస్తుందని తెలుస్తుంది.ఈ పోస్టర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని చూస్తున్నారు మేకర్స్.

 ఇక రాధే శ్యాం సినిమా నుండి ప్రభాస్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆ సినిమా నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ మీద నెగటివ్ ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే.

#Prabhas Fans #Srirama Navami #Adipurush #Prabhas #Festival

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు