ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ అఫీషియల్ అనౌన్స్ మెంట్

ఎట్టకేలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూపులు బ్రేక్ పడబోతుంది.రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్ 20 వ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో రచ్చ చేశారు తెలిసిందే.

 Uv Creations Announce To Release The Prabhas 20 Th Moive First Look In Soon, Pra-TeluguStop.com

ఏకంగా యూవీ క్రియేషన్స్ ను బ్యాన్ చేయాలంటూ పిలుపునిచ్చారు.

ప్రభాస్ ఫ్యాన్స్ ఒత్తిడి తట్టుకోలేక నిర్మాతలు సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయాలని భావించారు.

కానీ గత నెలలో కుదరలేదు.దాంతో మళ్ళీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలు పెట్టారు.

ఇలా లాభం లేదనుకున్నారో లేదా మరేంటో కానీ యూవీ వారు ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

Telugu Prabhas, Prabhas Fans, Radha Krishna, Tollywood, Uv-

ఈనెల 10వ తారీకున సరిగ్గా ఉదయం 10 గంటలకు ప్రభాస్ సినిమా ఫస్ట్ లుక్ ఇంకా టైటిల్ ను ప్రకటించబోతున్నట్లుగా యూవీ వారు అధికారికంగా ప్రకటన చేశారు.చాలా విభిన్నంగా ఫస్ట్ లుక్ ఉంటుందని చెప్పేందుకు సింబాలిక్ గా ప్రీ లుక్ ను కూడా చాలా విభిన్నంగా విడుదల చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube