క్రికెట్ స్టేడియంలో ప్రభాకర్ కొడుకు.. ఈ రచ్చ ఏంది సామి అంటూ ట్రోల్స్!

బుల్లితెర నటుడు ప్రభాకర్ ఇటీవల తన కొడుకు చంద్రహాస్ ని హీరోగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే.అయితే ప్రభాకర్ చంద్రహాస్ ని హీరోగా లాంచ్ చేసిన మొదటి రోజే సోషల్ మీడియాలో నెటిజెన్స్ అతని పై ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు.

 Prabhakar Son Chandrahass Hulchul In Uppa Stadium Viral Photos Details,  Prabhak-TeluguStop.com

చంద్రహాస్ లుక్ పై నెటిజన్స్ అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు.కొడుకు ట్రోల్లింగ్ పై స్పందించిన ప్రభాకర్ తన కొడుకుపై ట్రోలింగ్స్ ఆపి తన కొడుకుని సపోర్ట్ చేయాలి అంటూ వీడియోని విడుదల చేయడంతో పాటు ట్వీట్లు కూడా చేశాడు.

ఇది ఇలా ఉంటే మరొకసారి రచ్చ చేశాడు చంద్రహాస్ .తాజాగా ఉప్పల్ క్రికెట్ స్టేడియం లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.

ఆ సంవత్సరంంగా సాగిన ఈ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది.ఇక స్టేడియం లో తన కొడుకుతో కలిసి ప్రభాకర్ సందడి చేశారు.ఈ క్రమంలోనే చంద్రహాస్ జెండాను పట్టుకుని నానా హంగామా చేశాడు.ఈ నేపథ్యంలోనే అక్కడ దిగిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు ప్రభాకర్.

Telugu Chandra Hass, India Australia, Prabhakar, Prabhakarson, Trols, Uppal Stad

ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజెన్స్ మళ్లీ చంద్రహాస్ పై ట్రోలింగ్స్ ని మొదలు పెట్టేసారు.కానీ ప్రభాకర్ అభిమానులు మాత్రం సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొందరు మాత్రం హీరోగా సెట్ కాదు కాబట్టి కెరిర్ ను పాడు చేసుకోవద్దు మంచి చదువులు చదువుకొని లైఫ్ లో సెటిల్ అవ్వు అంటూ సలహాలు ఇస్తున్నారు.దీంతో ఈ విషయంతో మరొకసారి చంద్రహాస్ పై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారని నెటిజెన్స్.

ఎక్కువగా చంద్రహాసన్ లుక్ పైనే నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube