ఎవరు మీలో కోటీశ్వరులు ప్రభాస్.. ఇది ఫిక్స్?

బుల్లితెరపై ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు మీలో కోటీశ్వరుడు కార్యక్రమం అధిక రేటింగ్స్ తో దూసుకుపోతోంది.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేయడం కోసం ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రెటీలను అతిథులుగా ఆహ్వానిస్తున్నారు నిర్వాహకులు.

 Prabahas Coming To Evaru Meelo Koteeshwarulu Soon-TeluguStop.com

ఈ క్రమంలోనే రాజమౌళి కొరటాల శివ ముఖ్య అతిథులుగా పాల్గొని ఎంతో సందడి చేస్తూ 25 లక్షలను గెలుచుకున్నారు.

ఇకపోతే ఈ కార్యక్రమానికి మరో ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా రాబోతున్నట్లు సమాచారం.

 Prabahas Coming To Evaru Meelo Koteeshwarulu Soon-ఎవరు మీలో కోటీశ్వరులు ప్రభాస్.. ఇది ఫిక్స్-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే వచ్చేవారం ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా మరొక స్టార్ హీరో కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నట్లు తెలుస్తోంది.

Telugu #emk, Jr Ntr, Koratala Shiva, Mahseh, Ntr Show, Prabhas, Raja Mouli, Ramcharan, Tollywood-Latest News - Telugu

ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నట్లు సమాచారం.ఇప్పటికే కొందరు సెలబ్రెటీలతో ఎంతో సందడిగా సాగిన ఈ కార్యక్రమం తరువాత మహేష్, ప్రభాస్ లను ఆహ్వానించి ప్రేక్షకులను మరింత సందడి చేయడానికి నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి ప్రభాస్ మహేష్ వస్తే అభిమానులకు పండుగ అని చెప్పవచ్చు.

#Prabhas #Emk #Koratala Shiva #NTR Show #Mahseh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు