రోజు ఖాళీ కడుపుతో ఈ పొడిని తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు!

Powerful Powder For Losing Weight Quickly! Powerful Powder, Weight Loss, Weight Loss Powder, Latest News, Health, Health Tips, Good Health, Fitness, Fat Cutter Powerful,

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా అధిక బరువుకు కోట్లాది మంది బానిసలుగా ఉన్నారు.అధిక బ‌రువు శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని సైతం దెబ్బ తీస్తుంది.

 Powerful Powder For Losing Weight Quickly! Powerful Powder, Weight Loss, Weight-TeluguStop.com

చాలా మంది తాము లావుగా ఉన్నామని తీవ్ర వేదనకు గురవుతున్నారు.ఈ క్రమంలోనే ఒత్తిడిని పెంచుకుని డిప్రషన్ కు లోనవుతున్నారు.

అయితే డిప్రెషన్వల్ల బరువు మరింత పెరుగుతారే తప్ప తగ్గరు.కాబట్టి ముందు డిప్రెషన్ బారిన పడకుండా జాగ్రత్త వహించండి.

ఇక బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నట్లే తగ్గడానికి సైతం మరెన్నో మార్గాలు ఉన్నాయి.

Telugu Fatcutter, Fitness, Tips, Latest, Powerful Powder, Powder-Telugu Health

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే పొడిని ప్రతి రోజు ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర( Cumin ) వేసుకోవాలి.

హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ) నాలుగు మిరియాలు, ఐదు యాలకులు, రెండు అంగుళాల దాల్చిన చెక్క మరియు వన్ టేబుల్ స్పూన్ శొంఠి పొడి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Fatcutter, Fitness, Tips, Latest, Powerful Powder, Powder-Telugu Health

ఇప్పుడు ఈ పొడిని ఒక బాక్స్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.ఈ పొడిని ఎలా తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగ‌నే తయారు చేసి పెట్టుకున్న పొడిని వ‌న్‌ టేబుల్ స్పూన్ చొప్పున వేయాలి.అలాగే రెండు లేదా మూడు లెమన్ స్లైసెస్ ని వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని ఖాళీ కడుపుతో తాగేయడమే.ఈ విధంగా ప్రతిరోజు కనుక చేస్తే సులభంగా వెయిట్ లాస్( Weight loss ) అవుతారు.

ఎంత లావుగా ఉన్న వారైనా సరే కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారతారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.కాబట్టి ఎవరైతే అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ పొడిని తయారు చేసుకుని తీసుకునేందుకు ప్రయత్నించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube