షూటింగ్ మొదలు పెట్టాక ఆగిపోయూయినా పవన్ కళ్యాణ్ 12 సినిమాలు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసింది 26 సినిమాలే అయినా.టాలీవుడ్ లో ఎవ‌రికీ లేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించాడు.

 Pawan Kalyan 12 Movies Stopped In The Middle Of The Shooting , Pawan Kalyan, 12-TeluguStop.com

అయితే ఆయ‌న చేయాల‌నుకున్న 10కి పైగా సినిమాలు వివిధ కార‌ణాల‌తో ఆగిపోయాయి.కొన్ని సినిమా షూటింగ్ మొద‌లై నిలిచిపోగా.

మ‌రికొన్ని మొద‌ట్లోనే ఎండ్ అయ్యాయి.ఇంత‌కీ ఆగిపోయిన ప‌వ‌న్ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!

చెప్పాలని ఉంది:
తొలుత ఈ సినిమాను ప‌వ‌న్ క‌ళ్యాన్ హీరోగా, అమిషా ప‌టేల్ హీరోయిన్ గా పెట్టి సినిమా చేయాల‌ని సూర్య మూవీస్ అనుకుంది.ఎవో కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాను నువ్వే కావాలి పేరుతో తెర‌కెక్కించింది.ఈ సినిమా నుంచి ప‌వ‌న్ త‌ప్పుకున్నాడు.

సత్యాగ్రహి:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

సూప‌ర్ హిట్ జానీ మూవీ త‌ర్వాత‌.మ‌ళ్లీ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల‌ని ప‌వ‌న్ రాసుకున్న క‌థ స‌త్యాగ్ర‌హి.ఎంఏ ర‌త్నం నిర్మాత‌గా ఈ సినిమా ప్రారంభం అయినా.సెట్స్ మీద‌కు వెళ్ల‌కుండానే నిలిచిపోయింది.

జీసెస్ క్రైస్ట్:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

ఏసుక్రీస్తు జీవితంపై పవన్ హీరోగా సింగీతం శ్రీనివాసరావు ఓ మూవీ తీయాలి అనుకున్నాడ‌.ప‌బ్లిగ్గా ప్ర‌క‌ట‌న కూడా చేశారు.ఎందుకో కానీ ఈ సినిమా ముందుకు సాగ‌లేదు.

లారెన్స్ మూవీ:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని లారెన్స్ చాలా కాలంగా అనుకున్నాడు.చివ‌ర‌కు ఓ సినిమా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.కానీ అన‌వార్య కార‌ణాల మూలంగా ఈ సినిమా అడుగు ముందుక ప‌డ‌లేదు.

కోబలి:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ రాయలసీమ బ్యాక్ డ్రాప్ గా ప‌వ‌న్ తో కోబలి సినిమా చేయాల‌నుకున్నాడు.కానీ అనివార్య కార‌ణాల‌తో క్యాన్సిల్ అయ్యింది.అదే క‌థ‌ను కాస్త అప్డేట్ చేసిన ఎన్టీఆర్‌తో అరవింద సమేత మూవీ చేసిన‌ట్లు టాక్.

సీతమ్మ వాకిట్లో:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

ఈ సినిమా ముందు పవన్, వెంకటేష్ చేయాల్సి ఉంది.కానీ రాజ‌కీయాల మూలంగా ప‌వ‌న్ త‌ప్పుకున్నాడు.ఆయ‌న ప్లేస్ లో మ‌హేష్ బాబు వ‌చ్చాడు.

వినాయక్ మూవీ:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

వీవీ వినాయ‌క్ చాలా కాలంగా వ‌ప‌న్ తో సినిమా చేయాల‌నుకున్నాడు.ఆ మ‌ధ్య చేస్తున్న‌ట్లు చెప్పాడు కూడా.ఎందుకో కానీ ఆ సినిమ మొద‌ట్లోనే ఆగిపోయింది.

సంపత్ నంది:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

సంపత్ నంది ద‌ర్శ‌క‌త్వంలో ‌గబ్బర్ సింగ్ 2 సినిమా చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పాడ‌.ర‌చ్చ‌తో హిట్ కొట్టిన ఇత‌డికి ప‌వ‌ర్ స్టార్ ఆఫ‌ర్ ఇచ్చాడు.కానీ ఎందుకో ఈ సినిమా అడుగు ముందుకు ప‌డ‌లేదు.

ఎస్‌జే సూర్య మ‌వీ:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

కాటమరాయుడు కంటే ముందే ఎస్‌జే సూర్యతో ఓ సినిమా మొద‌లు పెట్టాడు ప‌వ‌న్ క‌ల్యాణ్.ఆ త‌ర్వాత అది ఎందుకు సెట్స్ పైకి వెళ్ల‌లేదో కార‌ణాలు తెలియ‌దు.

నీసన్ మూవీ:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

నీసన్ దర్శకత్వంలో త‌మిళంలో మంచి విజ‌యం సాధించిన వేదాళం సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాల‌నుకున్నారు.ఓపెనింగ్ చేసిన త‌ర్వాత ఈ సినిమా ఆగిపోయింది.

ఖుషీ2:

Telugu Neesan, Jesus Christ, Khushi, Kobali, Lawrence, Pawan Kalyan, Pawankalyan

ప‌వ‌న్ కెరీర్‌ను మ‌లుతిప్పిన సినిమా ఖుషీ.ఆ సినిమాకు సీక్వెల్ గా ఖుషీ 2 చేయాలనుకుంటున్నాడు పవన్.చేస్తాన‌ని అనౌన్స్ కూడా చేశాడు.ఎందుకో ఆదిశ‌గా అడుగులు మాత్రం ప‌డ‌లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube