పవర్ స్టార్ సరికొత్త సినిమా… వీడియో చూశారా?  

Pawan Kalyan and Saagar K Chandras Movie Poster Revealed, Pawan Kalyan, Saagar K Chandra,Cop Role, Sitara Entertainments, Dasara Festival, Pawan kalyan new Movie video - Telugu Cop Role, Dasara Festival, Pawan Kalyan, Pawan Kalyan And Saagar K Chandras Movie Poster Revealed, Pawan Kalyan New Movie Video, Power Star, Saagar K Chandra, Sitara Entertainments

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాలలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పలు సినిమాలలో నటించి అందరిని మెప్పించారు ఈ గబ్బర్ సింగ్.

TeluguStop.com - Power Star New Movie Sagar K Chandra Video

కొద్దికాలం క్రితం రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సినిమాలకు దూరంగా ఉన్నారు.రాజకీయాల నుంచి కొంత విరామం తీసుకొని తన ప్రేక్షకులను అలరించడానికి తిరిగి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్ర నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ తన తర్వాత సినిమాలను ఇప్పటికే డైరెక్టర్ క్రిష్, హరీష్ శంకర్ లతో సినిమాలు చేయనున్నట్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో కొత్త ప్రాజెక్టు ఓకే చేశారు.

TeluguStop.com - పవర్ స్టార్ సరికొత్త సినిమా… వీడియో చూశారా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇలా వరుస సినిమాల్లో నటిస్తూ తన అభిమానులను ఎంటర్ టైన్ చేయనున్నారు.

ప్రముఖ సితార ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా మరో తాజా చిత్రం తెరకెక్కనున్నట్లు తెలిపారు.పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టు పై సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించారు.అయితే ఈ దసరా పండుగను పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ హీరోగా ఈ ప్రాజెక్టును ఓకే చేస్తూ ఒక ప్రత్యేక వీడియోను తన అభిమానులతో పంచుకున్నారు.‘తెలుగు సినిమా పోలీస్ ఈజ్ బ్యాక్ ఇన్ హై వోల్టేజ్ రోల్’ అని పేర్కొంది.పవన్ కళ్యాణ్ కొత్త ప్రాజెక్టుకు ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూర్చుతున్నారు.అయితే తన అభిమానులుఈ వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్నారు.

కొద్దికాలం నుంచి పవన్ కళ్యాణ్ సినిమాలు లేకపోవడంతో ఎంతో నిరాశకు గురైన అభిమానులలో ఇప్పుడు వరుస సినిమాలతో ఒక్కసారిగా తన అభిమానులలో పండగ వాతావరణం నెలకొంది.

#Power Star #PawanKalyan #Pawan Kalyan #Cop Role #PawanKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Power Star New Movie Sagar K Chandra Video Related Telugu News,Photos/Pics,Images..