కోళ్ల పెంపకంతో లక్షల ఆదాయం

పౌల్ట్రీ నిర్వహణలో అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇతర వ్యాపారాల మాదిరిగా దీన్ని ప్రారంభించడానికి ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు.చిన్న మొత్తంతో కోళ్ల పెంపకం చేపట్టవచ్చు.

 Poultry Farming Profit , Poultry Farming , Profit , Empty Places , Avoid Snakes-TeluguStop.com

అయితే కోళ్ల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించాలనుకుంటే, దానికి పెద్ద స్థలం అవసరం.మీరు మీ స్వంత ఇంట్లో లేదా గ్రామంలో ఏదైనా ఖాళీ స్థలంలో కోళ్ల పెంపకం చేపట్టవచ్చు.

మీరు 1500 కోళ్లను పెంచాలని అనుకేంటే దీని కోసం మీరు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు లాభం పొందవచ్చు.పౌల్ట్రీ నిర్వహణకు పెద్దగా ఖర్చు కాదు.

ఎవరైనా దీనిని ప్రారంభించవచ్చు.

అయితే పౌల్ట్రీ నిర్వహణలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

కోళ్లు ఎలాంటి రోగాల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.అంతే కాకుండా ఆ కోళ్లను పాములు, తేళ్లు, కుక్కలు, పిల్లులు మొదలైన వాటికి కూడా దూరంగా ఉంచాలి.

పౌల్ట్రీ పెంపకంలో లాభాలు సంపాదించాలంటే కోళ్లు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండటం ఎంతో అవసరం.వాటి ఆహారంలో తగినంత నీరు, విటమిన్లు, ప్రోటీన్లు మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.

మార్కెట్లో కోళ్లకు తినిపించే అనేక రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి.వాటిని కొనుగోలు చేసి కోళ్లకు తినిపించడం ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube