పొట్టిగా ఉన్న అమ్మాయి భార్య అయితే ఈ 8 లాభాలు ఉన్నాయి అంట.! ఓ లుక్ వేయండి!       2018-06-18   02:58:05  IST  Raghu V

పొడుగ్గా ,ఆజానుబాహుడులా ఉన్నవాడు భర్తగా రావాలని అమ్మాయిలు కోరుకుంటారు..అలాగే మాంచి హైట్ ,పర్సనాలిటీ ఉన్న అమ్మాయి వైఫ్ గా వస్తే జన్మధన్యం అని ఫీల్ అయ్యే అబ్బాయిలు ఉంటారు.కానీ పొట్టిగా ఉన్న అమ్మాయిలు లవర్ గా గానీ,వైఫ్ గాగాని వస్తే వచ్చే లాభాలేంటో తెలుసుకున్నాక..ఇంకెప్పుడు పొడుగుకాళ్ల సుందరి వద్దు.. పొట్టి పెళ్లాం ముద్దు అంటారు…

1. బల్ల గుద్ది చెప్పొచ్చు పొట్టిగా ఉంటే అమ్మాయిలు చాలా సెక్సీగా, క్యూట్ గా ఉంటారు. పొట్టిగా ఉంటే అమ్మాయిలు కొప్పడినా.. నవ్వినా చాలా adorable గా ఉంటారు. సెక్సీగా కూడా ఉంటారు.

2.మీరు గమనించి ఉండరు చాలామంది పొట్టి అమ్మాయిలు కాలెజ్ డేస్ అయిపోయినా ఇంకా ఏ కాలేజ్ అని అడిగేలా కన్పిస్తారు..దీనికి కారణం పొట్టిగా ఉన్న అమ్మాయిల్లో వయసు పెరుగుదల కనబడదు. వాళ్లు 26కి వచ్చినా.. ఇంకా 17లో ఉన్నట్టే ఉంటారు..మన వైఫ్ యంగ్ గా ఉన్నట్టు కన్పించడం అడ్వాంటేజే గా..

3.షాపింగ్ అంటే బెంబేలెత్తిపోయే మగాళ్లకి పొట్టి అమ్మాయిలే కరెక్ట్..ఎందుకంటే పొట్టిగా ఉండే అమ్మాయిలు చిన్నపిల్లల్లా ఫీల్ అవుతారు. షాపింగ్ చేస్తే కిడ్స్ చేసినట్టుగా చేస్తారు.వాళ్లు తినే పుడ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పుడ్ విషయంలో ఇబ్బందులు పెట్టరు. తిండి విషయంలో లిమిట్ గా ఉంటారు. సో పైసా సేవ్….

4. పొట్టిగా ఉండే అమ్మాయిలను ఒక్కసారి ప్రేమిస్తే..జీవితాంతం మీతోనే ఉంటారు. మిమ్మల్ని విడిచివెళ్లరు. అంత ప్రేమ ఉంటుంది వారిలో..

5.ఏ సినిమాలలో అయినా కిస్ సీన్స్ చూస్తే హీరోయిన్స్ కాలివేల్లపై నిలబడినట్టుగా చూపిస్తారు..ముద్దు ఎలా పెట్టారో చూపకపోయినా ఆ సీన్ కే మనం పడిపోతాం..పొట్టిగా ఉన్న అమ్మాయిలు వాళ్లు హైట్ గా ఉన్న అబ్బాయిలను కిస్ చేయాలంటే.. కాలి వేళ్లపై నిలబడి కిస్ చేయాలి. అలా చేయటంలో ఉన్న అనుభూతే వేరు కదా… పొట్టిగా ఉన్న అమ్మాయిలు కరెక్టుగా మన గుండె దగ్గరకి వస్తారు. అప్పుడు మగవాళ్లు అమ్మాయి నుదుటి పై ముద్దు ఇవ్వచ్చు. ఆ ముద్దుకున్న స్పెషాలిటీ వేరు..

6. డ్రెసింగ్ దగ్గర పెద్ద గొడవుండదు. తను ముందు మేకప్ వేసుకుంటే మీరు హ్యాపీగా వెనక నుంచి తల దువ్వుకుని వెళ్లి పోవచ్చు.

7. చెప్పుల విషయంలో హై హీల్స్ వేస్తే సెక్సీగా ఉంటారు అమ్మాయిలు. షార్ట్ గర్ల్స్ హై హీల్స్ వేయటంలో ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా హీల్స్ వేసుకోవచ్చు.

8. పొట్టిగా ఉంటే అమ్మాయిలను ఈజీగా ఎత్తుకోవచ్చు. బీచ్ లో కానీ,పార్క్ లో కానీ లేదంటే ఇంట్లోనే సరదాగా ఎత్తుకుని తిరిగితే మీ ఇద్దరి మధ్య ప్రేమ రెట్టింపవడమే కాదు… అలా ఎత్తుకోవడంలో ఉన్న మజా కూడా ఫీల్ అవొచ్చు