ఆలుగడ్డని మూడు నెలలు ఇంట్లోనే వదిలేసింది.. చివరికి!?  

potatoes take over woman\'s home while she was away for 3 months lock down,Lock down, Potatoes, Woman\'s Home, Potatoes sprout - Telugu Lock Down, Potatoes, Potatoes Sprout, Potatoes Take Over Woman\\'s Home While She Was Away For 3 Months Lock Down, Woman\\'s Home

అవును ఎప్పుడైనా ఆలుగడ్డని తాకకుండా.కదపకుండా అలాగే పెట్టేశారా? ఒకవేళ పెట్టి ఉంటే ఇప్పుడు జరిగింది ఏంటో మీకు బాగా అర్థం అవుతుంది.అలానే ఓ మహిళ 210 రూపాయిల విలువ గల ఆలుగడ్డలని మూడు నెలలు పాటు వదిలేసింది.ఇంకేముంది ఆమె ఇంటికి తిరిగి వచ్చేసి చూస్తే అవి మొక్కలు అయ్యాయి.

 Potatoes Sprout After 3 Months Viral

పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఫ్రాన్స్‌కు చెందిన డన్నా పారీ అనే మహిళ 210 రూపాయిల విలువ గల ఆలుగడ్డలు కొనింది.

అయితే మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంది.దీంతో తనకు కావాల్సిన వస్తువులు అన్ని తీసుకొని బాయ్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయింది.
అయితే లాక్‌డౌన్ పూర్తయిన మూడు నెలలకు ఆమె తీరికగా ఇంటికి తిరిగొచ్చింది.డోర్ తీసి కిచెన్‌లోకి వెళ్లగానే గోడకు మొక్కల్లాంటివి కనిపించాయి.అయితే అవి ఏంటి అని చూడగా ఆలుగడ్డలు అని అర్థం అయ్యింది.మూడు నెలలుగా వాటిని అలాగే వదిలేయడం వల్ల మొలకలు వచ్చాయి.

ఆలుగడ్డని మూడు నెలలు ఇంట్లోనే వదిలేసింది.. చివరికి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే వాటిని తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ ఫోటోలను ఆమె షేర్ చేస్తూ.‘వాటిని చూడగానే హడలిపోయాను.కానీ, అవి ఏమిటో తెలిసిన తర్వాత నవ్వు ఆగలేదు.

వెంటనే దాన్ని వీడియో తీసి స్నాప్ చాట్‌లో పెట్టా.దీంతో మా ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోయారు’ అని ట్విట్లో పేరుకుంది.

దీంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

#Lock Down #Potatoes Sprout #Potatoes #Woman's Home

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Potatoes Sprout After 3 Months Viral Related Telugu News,Photos/Pics,Images..