శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమి అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు  

Potassium Deficiency Symptoms-

We know that there are many vitamins and minerals in the food we take every day. Potassium is one of the most important nutrients. This potassium plays a key role in regulating fluid controls for muscle movements and nerves in our body. Most people have a potassium deficiency because they do not take proper nutrition today. Now let's know what happens with the original potassium.

->.

Due to the lack of potassium in the blood, the muscles become weakened and tremendous pains. The digestive system's performance slowly leads to digestion, which can cause problems like gas, acidity, and constipation.

When the potassium is absorbed in the blood it will take on the heart. There are fluctuations in heart rate. It can lead to cardiovascular complications. Potassium in the body is not in contact with hands, palms, legs and pads.

మనం ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఎన్నో విటమిన్స్,మినరల్స్ ఉంటాయన్సంగతి మనకు తెలిసిందే. అలాంటి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. పొటాషియం అనేది మన శరీరంలో కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నాద్రవాలు నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది..

శరీరంలో పొటాషియం లోపిస్తే ఏమి అవుతుందో తెలిస్తే షాక్ అవుతారు-

ఈ రోజుల్లో సరైపోషకాహారం తీసుకోకపోవటం వలన చాలా మందిలో పొటాషియం లోపం వస్తుంది. అసలపొటాషియం లోపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

నీరసం,అలసట ఎక్కువగా తరచుగా అనిపిస్తూ ఉంటే పొటాషియం లోపించిందనగుర్తించాలి. రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనంగా మారఅలసట కలుగుతుంది..

ఏ పని చేయాలన్న నిస్సత్తువుగా ఉండి ఆసక్తి అనేది అసలఉండదు.

రక్తంలో పొటాషియం లోపించటం వలన కండరాలు బలహీనం అయ్యి విపరీతమైన నొప్పులు వస్తాయి.

జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాగ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.

రక్తంలో పొటాషియం లోపించినప్పుడు ఆ ప్రభావం గుండె మీద కూడా పడుతుందిగుండె కొట్టుకొనే విధానంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది గుండె సమస్యలకదారి తీస్తుంది.

శరీరంలో పొటాషియం లోపిస్తే చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాల్లో సూదుల్తగుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియదు.

పొటాషియం సమృద్ధిగా లభించే బంగాళాదుంప , బీన్స్, అవకాడో, అరటిపండ్లుపాలు, చిరు ధాన్యాలు, బ్రెడ్, వాల్ నట్స్, పాస్తా, యాపిల్, కివీఆకుపచ్చని కూరగాయలు వంటి ఆహారాలను తీసుకుంటే పొటాషియం లోపాన్నఅధికమించవచ్చు.