పోస్టర్ టాక్ :  ఎమోషనల్ థ్రిల్లర్ తరహాలో వస్తున్న బ్లాక్ రోజ్….  

Poster talk : Black Rose movie First look Poster is released, Black Rose, Telugu movie, Poster talk, Sampath nandi, Director, tollywood - Telugu Black Rose, Director, Poster Talk, Poster Talk : Black Rose Movie First Look Poster Is Released, Sampath Nandi, Telugu Movie, Tollywood

టాలీవుడ్ లో ప్రస్తుతం నూతన దర్శకుడు మోహన్ భరద్వాజ్ “బ్లాక్ రోజ్” అనే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఊర్వశి రౌతెలా కీలక పాత్రలో నటిస్తోంది.

TeluguStop.com - Poster Talk Black Rose Movie First Look Poster Is Released

అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత శ్రీనివాస చుట్టూరి నిర్మిస్తున్నాడు.కాగా ఈ చిత్రానికి ప్రముఖ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలను సమకూరుస్తున్నాడు.

 కాగా ఈ రోజు సాయంత్రం 4.15 నిమిషాలకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని చిత్ర యూనిట్ సభ్యులు సోషల్ మీడియా మాధ్యమాలలో విడుదల చేశారు.దీంతో ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ పై ప్రముఖ దర్శకుడు సంపత్ నంది స్పందిస్తూ ఈ చిత్రం ఎమోషనల్ థ్రిల్లర్ తరహాలో ఉండబోతున్నట్లు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు.తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన సర్ప్రైస్ ఉంటుందని కాబట్టి వేచి చూడాలంటూ సినీ ప్రేక్షకులకు సూచించాడు.

TeluguStop.com - పోస్టర్ టాక్ :  ఎమోషనల్ థ్రిల్లర్ తరహాలో వస్తున్న బ్లాక్ రోజ్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ పనులు కూడా మొదలైనట్లు సమాచారం.ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం తెలుగులో దర్శకుడు సంపత్ నంది “సీటీమార్” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్న, టాలీవుడ్ హీరోయిన్ భూమిక చావ్లా తదితరులు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తరహాలో ఉండను ఉన్నట్లు సమాచారం.

#Sampath Nandi #PosterTalk #Black Rose #Poster Talk #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poster Talk Black Rose Movie First Look Poster Is Released Related Telugu News,Photos/Pics,Images..