చిరుత పిల్ల‌ను అమ్ముతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. చివ‌ర‌కు ఏమైందంటే...!

సోష‌ల్ మీడియా అంటేనే వింత పోస్టుల‌కు నెల‌వుగా మారిపోయిన సంగ‌తి తెలిసిందే.ఎప్పుడు ఎలాంటి విచిత్ర పోస్టులు క‌నిపిస్తాయోఎవ‌ర‌మూ చెప్ప‌లేం.

 Posted On Facebook As If Selling A Leopard Cub What Is The End-TeluguStop.com

కాగా అలాంటి పోస్టులు మ‌న‌కు బ‌య‌ట కూడా ఎక్క‌డా క‌నిపించ‌వ‌నే చెప్పాలి.ఇక ఆ విచిత్ర పోస్టుల్లో ఉండే వీడియోలో, ఫొటోలు మ‌న‌కు బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌వ‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.

ఇక ఇప్పుడు కూడా అలాంటి పోస్టు ఒక‌టి నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతుంది.ఎందుకంటే ఆయ‌న ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టు చాలా డిఫ‌రెంట్ గా ఇంకా చెప్పాలంటే కాంట్ర‌వ‌ర్సీగా ఉంది.

 Posted On Facebook As If Selling A Leopard Cub What Is The End-చిరుత పిల్ల‌ను అమ్ముతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు.. చివ‌ర‌కు ఏమైందంటే…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఆయ‌న పోస్టుచూసిన వారంతా షాక్ అవుతున్నారు.

సోష‌ల్ మీడియా అంటేనే మ‌న‌కు న‌చ్చిన పోస్టులు చేసే ఒక వేదిక‌.

కానీ దాన్ని కొంద‌రు శ్రుతిమించి వింత పోస్టులు పెడుతూ కాంట్ర‌వ‌ర్సీల‌కు అలాగే చెడ్డ ప‌నుల‌కు దారి తీస్తున్నారు.ఇక అలాంటి పోస్టులు చివ‌ర‌కు వారినే ఇబ్బందుల్లోకి కూడా నెట్టేస్తుంటాయి.

ఇప్పుడు మహారాష్ట్రలోని ఫేమ‌స్ అయిన కరాడ్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఒక‌వ ఇంత పోస్టు చేయ‌డంతో చివ‌ర‌కు ఆయ‌న్ను కటకటాలపాలు చేసింది ఆ పోస్టు.

Telugu Facebook Post, Famous, Forest Officers, Leopard, Leopard Cub, Leopard Cub For Sale, Maharashtra, Viral Facebook Post, Viral Post-Latest News - Telugu

అదేంటంటే ఆయ‌న త‌న దగ్గర ఓ చిరుత పిల్ల ఉంది.దాన్ని ఎంతోఎ క‌ష్ట‌ప‌డి ప‌ట్టుకున్నాన‌ని, అమ్మ‌డానికి తాను రెడీ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు.ఇక ఈ పోస్టు చూసిన వారు ఊకుంటారా వెంట‌నే దీన్ని వైరల్ చేయ‌డంతో చివ‌ర‌కు ఇది కాస్తా ఫారెస్ట్ అధికారుల వ‌ర‌కు వెళ్ల‌డంతో వారు అప్రమత్తమయ్యారు.

వారు రంగంలోకి దిగి పోస్ట్ పెట్టిన వ్యక్తి కోసం గాలించి చివ‌ర‌కు ఆయ్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు సిబ్బంది.దీంతో ఆయ‌న అసలు చిరుత పిల్ల త‌న ద‌గ్గ‌ర లేద‌ని, తాను ఫేమ‌స్ కావ‌డం కోస‌మే ఇలా ఫేక్ ప్రచారం పెట్టినట్లు గుర్తించారు పోలీసులు.

#Leopard Cub #Maharashtra #Forest Officers #Viral Post #Facebook Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు