ఆ అమ్మాయి కి న్యాయం చేస్తే మీకు గుడి కడతా పవన్ పై పోసాని సంచలన కామెంట్స్..!!

“రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో స్పందించారు .పవన్ కళ్యాణ్ కి వైయస్ జగన్ తో పోల్చుకునే అంత వ్యక్తిత్వం లేదని అన్నారు.

 Posani Sensatational Comments On Pawan Kalyan, Posani Krishna Murali, Pawan Kaly-TeluguStop.com

ముఖ్యమంత్రిగా జగన్ పనితీరు పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి అని చెప్పుకొచ్చారు.నువ్వేంటో.

అందరికీ తెలుసు కాబట్టి… రెండు నియోజకవర్గంలో ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారని పవన్ పై కౌంటర్లు వేశారు.

మాట్లాడితే ఆడవాళ్ల వైపు కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా అంటూ డైలాగులు వేసే పవన్ కి.ఒక విజ్ఞప్తి.సినిమా ఇండస్ట్రీలో పంజాబీ రాష్ట్రం నుండి 16 సంవత్సరాల కలిగిన అమ్మాయి ఇండస్ట్రీలో ఎదగాలని, ఎన్నో కలలు కని తెలుగు వాళ్ళు ఎంతో మంచి వాళ్ళని టాలీవుడ్ కి వచ్చింది.

అవకాశాల కోసం వెతుకుతూ ఒక పెద్ద ప్రముఖ స్టార్ దృష్టిలో పడింది, ఆ ప్రముఖ స్టార్ హీరో.ఆ అమ్మాయికి అవకాశాలు ఇప్పిస్తానని.చివరాకరికి గర్భవతిని చేశాడు.ఆ తర్వాత ఆ అమ్మాయి నీ బెదిరించి హైదరాబాదులో అబార్షన్ చేయించాడు.

 దీంతో ఆ అమ్మాయి కుటుంబం.ఎంతగానో ఆవేదన చెందింది.

ఆ అమ్మాయి ఇప్పుడు చాలా మానసికంగా కుంగిపోయి ఉంది.


ఈ విషయంలో నువ్వు కలుగజేసుకుని అమ్మాయి పేరు బయట పెట్టను నీకు సీక్రెట్ గా పంపుతా.

నువ్వు ఆ అమ్మాయి విషయంలో కలుగజేసుకుని గర్భవతి చేసిన వాడికి బుద్ధి చెప్పి న్యాయం చేస్తే… నీకు గుడి కడతాను పూజలు చేస్తాను అంటూ పవన్ కి.పోసాని బంపర్ ఆఫర్ ఇచ్చారు.ఒకవేళ ఆ పంజాబీ అమ్మాయికి న్యాయం చేయలేక పోతే నీకు.విమర్శించే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులను హక్కు లేదని. పోసాని షాకింగ్ కామెంట్లు చేశారు.

Telugu Pawan Kalyan, Posani, Posanikrishna, Punjabi, Republic Pre, Ys Jagan-Telu

ఇంకా అనేక విషయాల గురించి పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణమురళి మండిపడ్డారు.తెల్లారి లెగిస్తే జగన్ మీద విరుచుకు పడతావు, అతనికి నీకు అసలు పోలికే లేదు.మీ అన్నయ్య చిరంజీవిని వదిన సురేఖ ని.తన ఇంటికి పిలిపించుకుని శాలువాతో సత్కరించి.వారితో కలిసి భోజనం చేశారు.

వైయస్ జగన్ కి సంస్కారం ఉంది.అతని విమర్శించే అంత స్థాయి నీది కాదు అన్న తరహాలో సినీ నటుడు సీనియర్ రచయిత పోసాని కృష్ణ మురళి.

పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు. ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మురళి చెప్పిన ఆ పంజాబీ అమ్మాయి.

ఎవరు అన్నదానిపై నెటిజన్లు ఇప్పుడు డిస్కషన్ లు స్టార్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube