నందమూరి హీరోలకు అలాంటివి చేయడం చేతకాదని అంటున్న  పోసాని…  

Posani Krishna Murali Tollywood Actor - Telugu Balakrishna, Nagababu, Nandamuri Heroes, Posani Krishna Murali, Tollywood Actor

పాత్ర ఏదైనా సరే తమదైన శైలిలో ఆకట్టుకోవడం టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణ మురళి యొక్క స్పెషాలిటీ.అయితే ఇతడు మాటలు కూడా ఎదుటివారిని ఆకట్టుకునే విధంగా ఉండడమేగాకుండా, ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.

 Posani Krishna Murali Tollywood Actor

కాగా ప్రస్తుతం టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ మరియు మెగా బ్రదర్ నాగబాబు మధ్య జరుగుతున్నటువంటి మాటల యుద్ధంపై స్పందించాడు.

ఇందులో భాగంగా నందమూరి హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

నందమూరి హీరోలకు అలాంటివి చేయడం చేతకాదని అంటున్న  పోసాని…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఇందులో స్వర్గీయ అన్నగారు నందమూరి  తారక రామారావు మరియు ఆయన బిడ్డల హయాంలో ఎవరికి పైరవీలు మరియు మోసాలు వంటివి చేయడం చేతకాదని చెప్పు కొచ్చాడు.అలాగే నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా చాలా ముక్కుసూటి వ్యక్తిత్వం కలవాడని, అతడు ఇతరులను గౌరవించే పద్ధతి అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపాడు.

అలాగే ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో బాలయ్య బాబు కొంచెం కోపం ఎక్కువని పలు వార్తలు వినిపిస్తున్నాయి.తాజాగా ఈ వార్తలపై కూడా పోసాని కృష్ణ మురళి స్పందించాడు.

బాలయ్య బాబుకి ఎవరిమీద ఊరికే కోపం రాదని, అతడు కోప్పడ్డాడు అంటే ఖచ్చితంగా ఏదో విషయం ఉండే ఉంటుందని చెప్పుకొచ్చాడు.అలాగే తనతో మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Posani Krishna Murali Tollywood Actor Related Telugu News,Photos/Pics,Images..

footer-test