ఆ నందమూరి హీరోనే కాబోయే సీఎం అంటున్న పోసాని...   

Senor Actor Posani Krishna Murali Doing Sensational Comments Jr Ntr-posani Krishna Murali Doing Comments On Jr Ntr,posani Krishna Murali Latest News,posani Krishna Murali News,posani Krishna Murali Tollywood News

ఎప్పుడు విభిన్న పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరించే టువంటి పోసాని కృష్ణ మురళి గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే పోసాని ఒక మంచి నటుడిగానే కాకుండా ఒక రచయితగా మరియు రాజకీయ విశ్లేషకుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Senor Actor Posani Krishna Murali Doing Sensational Comments Jr Ntr-Posani On Ntr Posani Latest News Tollywood

అయితే తాజాగా పోసాని కృష్ణ మురళి ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు.

అంతేగాక భవిష్యత్తులో సీనియర్ ఎన్టీఆర్ మనవడు అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీఎం అవుతాడని జోస్యం చెప్పారు.గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి ఎన్నికల్లో మంచి విజయాలను సాధించాలని అన్నారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితిలే ఉన్నాయని కాబట్టి  వీటిని బట్టి చూస్తే జూనియర్ ఎన్టీఆర్ కొంత మనసు పెట్టి రాజకీయాల్లోకి వస్తే కచ్చితంగా అక్కడే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు.

అయితే ఇది ఇలా ఉండగా ఇప్పటికే పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా పార్టీలో చంద్రబాబు ఆగడాలు ఎక్కువైపోయాయని కాబట్టి ఇదే సరైన సమయం అని జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ పగ్గాలు చేపట్టాలని కోరుతున్నారు. దీంతో ఇప్పటికే ఈ విషయంపై పలువురు నేతలు కూడా ఎన్టీఆర్ ని సంప్రదించారట కానీ ఎన్టీఆర్ మాత్రం ప్రస్తుతం సినిమాల్లో బాగానే రాణిస్తున్నాడు. దాంతో తను రాజకీయాలపై దృష్టి పెట్టాలని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

తాజా వార్తలు

Senor Actor Posani Krishna Murali Doing Sensational Comments Jr Ntr-posani Krishna Murali Doing Comments On Jr Ntr,posani Krishna Murali Latest News,posani Krishna Murali News,posani Krishna Murali Tollywood News Related....