పోర్న్ కేసులో బుక్కైన నటి విడుదల.. కావాలనే ఇరికించారంటూ?

బాలీవుడ్ అశ్లీల చిత్రాల కేసులో భాగంగా నటి,మోడల్‌, గెహనా వశిష్ట్‌ ను పోలీసులు అరెస్టు చేసి 113 రోజులపాటు కస్టడీలో ఉంచిన సంగతి మనకు తెలిసిందే కస్టడీలో ఉన్న ఈమె బెయిల్ కోసం కోర్టు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఈమెకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.ఈ క్రమంలోనే తాజాగా షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ సదరు నటిని విడుదల చేశారు.

 Pornography Case Gehana Vasisth Bail Bollywood-TeluguStop.com

ముంబై హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో ఈమె పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఈమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఈ విధంగా జైలు నుంచి బయటకు వచ్చిన బ్యూటీ ఇంస్టాగ్రామ్ ద్వారా స్పందించారు… షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.విచారణకు హాజరు కావాలని పేర్కొంది. సత్యమే జయిస్తుందని మొదటి నుంచి నేను చెబుతూనే ఉన్నా నన్ను ఎవరు పక్కదారి పట్టించే లేదు, అలాగని నేను ఎవరిని మోసం చేయలేదు.కొందరు ఉద్దేశపూర్వకంగానే నన్ను ఈ కేసులో ఇరికించారని తెలియజేసింది.

 Pornography Case Gehana Vasisth Bail Bollywood-పోర్న్ కేసులో బుక్కైన నటి విడుదల.. కావాలనే ఇరికించారంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Bail, Bollywood, Gehana Vasisth, Pornography Case, Raj Kundra-Movie

ఇక పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయినటువంటి కుంద్రాను కూడా బెయిలుపై విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే.ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా నటి గెహనా వశిష్ట్‌ ను పోర్నోగ్రఫీ చిత్రాలలో నటించిందన్న ఆరోపణల కారణంగా ఆమెను అరెస్టు చేసి 113 రోజులపాటు కస్టడీలోకి తీసుకున్న అనంతరం బెయిలుపై విడుదల కావడంతో నటి సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా నిజానిజాలు త్వరలోనే బయటపడతాయనీ తెలియజేసింది.

#Raj Kundra #Gehana Vasisth #Pornography

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు