పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పాప్ కార్న్ గురించి ఈ విషయాలు తెలుసా?  

Popcorn Health Benefits-

కొవ్వు తక్కువ పీచు ఎక్కువగా ఉండే పాప్ కార్న్ లో పండ్లలో కంటే ఎక్కువగయాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తెలిసింది. పాపకార్న్ లో ఉండే పాలీ ఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో వ్యర్ధాలతపోరాటం చేసి అనారోగ్యం కలగకుండా కాపాడతాయి. అంతేకాకుండా రక్తనాళాలనరిలాక్స్ చేసి రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేయటంలో చాలా సమర్ధవంతంగపనిచేస్తాయి..

పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే పాప్ కార్న్ గురించి ఈ విషయాలు తెలుసా?-Popcorn Health Benefits

మనం ఒక్కసారి తినే పాప్ కార్న్ లో 300 ఎంజి పాలీఫెనాల్ ఉంటుంది. పాపకార్న్ పైన ఉండే పొట్టు కూడా తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయిమనం సాధారణంగా తినే అన్ని రకాల స్నాక్స్ లలో పాప్ కార్న్ చాలా మంచఆహారం. ఇది నూటికి నూరు శాతం గింజధాన్యాల ఆహారం. పాప్ కార్న్ ప్రాసెసచేసిన ఆహారం కాదు కాబట్టి ప్రతి రోజు పాప్ కార్న్ తిన్నా ఎటువంటఇబ్బందులు రావు.

అయితే గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే పాప్ కార్న్ తయారీ చేసినప్పుడనూనె,వెన్న,ఉప్పు,పంచదార వంటివి చేర్చకూడదు. ఒకవేళ చేరిస్తే కాస్ఆరోగ్యానికి హానికరమే అని చెప్పాలి. పాప్ కార్న్ తినటం వలన కేలరీలతక్కువ ఉండటం మరియు కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటం వలన బరువతగ్గేవారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. అలాగే పాప్ కార్న్ లో పీచపదార్ధం ఎక్కువగా ఉండుట వలన అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు కూడతగ్గిపోతాయి.