చంపేస్తామంటూ తెలుగు హీరోయిన్ ని బెదిరించిన గ్యాంగ్  అరెస్ట్ …   

Poorna, Telugu actress, Telugu heroine, Social media, threatening messages, Tollywood - Telugu Poorna, Social Media, Telugu Actress, Telugu Heroine, Threatening Messages, Tollywood

ప్రస్తుత కాలంలో కొందరు కేటుగాళ్లు కష్ట పడి పని చేయడం చేతకాక సమాజంలో పలుకుబడి, డబ్బు కలిగి ఉన్నటువంటి వారిని బెదిరించి డబ్బులు గుంజాలని ప్రయత్నిస్తు కటకటాల పాలవుతున్నారు.తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మరియు సౌత్ ఇండియన్ నెంబర్ వన్ డ్యాన్స్ షో ఢీ జోడి జడ్జి పూర్ణ ని కొంతమంది దుండగులు సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగించుకొని తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే దారుణంగా హత్య చేస్తామంటూ బెదిరించగా పూర్ణ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

 Poorna Telugu Actress Telugu Heroine

అయితే తాజాగా ఈ విషయం గురించి పోలీసులు స్పందిస్తూ డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ముఠా ని సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పలు సంచలన నిజాలు బయటపడ్డాయని తెలిపారు.అయితే ముందుగా నటి పూర్ణ కి సోషల్ మీడియా మాధ్యమాలలో బెదిరింపు సందేశాలు పంపుతూ దాదాపుగా లక్షా 50 వేల రూపాయలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారట.

కానీ ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయని, అంతేగాక ఈ ముఠా సభ్యులు గతంలో కూడా పలువురు సెలబ్రిటీలను బెదిరించి లక్షల రూపాయలు డబ్బులు గుంజరాని పోలీసులు చెబుతున్నారు.

చంపేస్తామంటూ తెలుగు హీరోయిన్ ని బెదిరించిన గ్యాంగ్  అరెస్ట్ … -Latest News-Telugu Tollywood Photo Image

దీంతో  సోషల్ మీడియా మాధ్యమాలలో పెళ్లైన ఆడవాళ్ళు మరియు యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

అంతేగాక గుర్తు తెలియని వ్యక్తుల నుంచి సందేశాలు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వచ్చినా  చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక తమ వ్యక్తిగత ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులకు పంపించ వద్దని హెచ్చరిస్తున్నారు.

Poorna Telugu Actress Telugu Heroine

Nowadays, some critics are working hard and trying to make money by threatening those who are reputable in the society and have money ..Recently, Tollywood heroine and South Indian number one dance show Dhee Jodi Judge Poorna was allegedly threatened with death by some thugs using social media if she did not pay as much as they asked.. Recently, however, the police responded to the matter by saying that several sensational facts had come to light when the cyber crime police arrested and prosecuted a gang who was making threats for money..Earlier, the actress had sent threatening messages to Poorna on social media demanding Rs 50 lakh..But those attempts failed, and police say the gang members have in the past threatened several celebrities and embezzled millions of rupees.. With this, the police suggest that married women and young women should be very careful on social media.It is also suggested to be very careful when receiving messages or friend requests from unknown people..They also warn people not to send their personal photos to strangers.They also warn people not to send their personal photos to strangers.
#Social Media #Poorna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Poorna Telugu Actress Telugu Heroine Related Telugu News,Photos/Pics,Images..