ఫొటోటాక్‌ : బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటది ఈమె

Poorna Super Cut And New Photos

మలయాళి ముద్దుగుమ్మ పూర్ణ వరుస చిత్రాల్లో నటించి మెప్పించింది.నటిగా చాలా సినిమాల్లో కనిపించిన ఈమెకు స్టార్‌ డమ్ దక్కలేదు.

 Poorna Super Cut And New Photos-TeluguStop.com

అయినా కూడా అనూహ్యంగా ఈమె సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది.బుల్లి తెర మరియు వెండి తెరపై ఈమె చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు.

ప్రస్తుతం ఈ అమ్మడికి సంబంధించిన ఫొటో లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.ప్రస్తుతం ఈ అమ్మడు బుల్లి తెరపై చేస్తున్న షో లు ఆకట్టుకుంటున్నాయి.

 Poorna Super Cut And New Photos-ఫొటోటాక్‌ : బొద్దుగా ఉన్నా ముద్దుగానే ఉంటది ఈమె-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ముఖ్యంగా ఢీ షో తో ఈమె కు సెకండ్ ఇన్నింగ్స్ దక్కింది.వరుసగా మూడు నాలుగు సీజన్ లకు జడ్జ్ గా వ్యవహరించిన పూర్ణ ఈ సీజన్ కు లేదు.

మళ్లీ వచ్చే సీజన్‌ లో పూర్ణ ఉండే అవకాశం ఉంది.ఢీ నుండి తప్పుకున్నా ఇతర షో ల్లో కూడా ఈమె బిజీగా ఉంది.

ఇక వెబ్‌ సిరీస్ ల్లో ఈఅమ్మడి సందడి అంతా ఇంతా కాదు.హాట్ హాట్‌ ఫొటోలు మరియు వీడియో లతో ఈ అమ్మడు ఆకట్టుకుంటూనే ఉంది.అవును సినిమా తో అలరించి ఆ తర్వాత క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్న ఈమెకు ముందు ముందు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం అంటున్నారు.రికార్డు స్థాయిలో ఈ అమ్మడి అందాల ఆరబోత ప్రస్తుతం సోషల్ మీడియా జనాలకు కన్నుల వింధు చేస్తోంది.

Telugu Akhanda, Dhee Show, Poorna, Tollywood, Web-Movie

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఈమె స్టార్‌ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకోవాలి.కాని అవకాశాలు కొన్ని చే జారడం మరియు కొన్ని వచ్చినా కూడా లక్ కలిసి రాకపోవడంతో మొత్తం తలకిందులు అయ్యింది.మొత్తానికి ఏదోలా ఈ అమ్మడు కెరీర్‌ ను కంటిన్యూ చేస్తూ వస్తోంది.ఎట్టకేలకు ఈ అమ్మడు మళ్లీ బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఈఅమ్మడు దూసుకు పోతుంది అనుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది.ఆ తర్వాత అయినా ఈమె దూకుడు కంటిన్యూ అవుతుంది అంటున్నారు.

#Poorna #Poorna #Dhee #Akhanda #Web

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube