పూనమ్ పాండే మరింత స్వేచ్చ తీసుకుంటుంది! ఇక వెబ్ సైట్ కూడా అంటా  

వెబ్ సైట్ స్టార్ట్ చేయబోతున్న పూనమ్ పాండే. .

Poonam Pandey Ready To Start Website-

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు సినిమాల ద్వారా కంటే సోషల్ మీడియా ద్వారా ఎక్కువ పాపులర్ అవుతున్నారు.అలాగే సినిమాలలో వచ్చిన కొద్దిపాటి క్రేజ్ ఉపయోగించుకొని సోషల్ మీడియాలో తమ అందాల ప్రదర్శన మొదలెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు.ఇక వారికి సినిమాలు లేకపోయినా ఇలా హాట్ ఫోటో షూట్ లు, వీడియోలతో సోషల్ మీడియాలో లక్షల నుంచి కోట్ల రూపాయిలు సంపాదిస్తున్నారు..

Poonam Pandey Ready To Start Website--Poonam Pandey Ready To Start Website-

ఒక్క ఫోటో పెడితే లక్షల్లో చేసే ఫలోవర్స్ ఉన్న వాళ్ళు తమ కొన్ని ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేస్తూ కావాల్సినంత సంపాదిస్తున్నారు.దీంతో చాలా మంది భామలు సినిమాల కంటే ఈ సోషల్ మీడియాలో తమ అర్ధ నగ్న ప్రదర్శనలకి ప్రాధాన్యం ఇస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియా హాట్ బాంబ్స్ వరుసలో పూనమ్ పాండే పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.

ఈ అమ్మడు చేసిన సినిమాలు ఏంటో వెంటనే గుర్తుకురావడం కష్టం కాని సోషల్ మీడియాలో ఈ భామకి ఉన్న ఫలోవర్స్ మాత్రం లక్షల్లో ఉన్నారు.సినిమాలు, అప్పుడప్పుడు చేసే వివాదాస్పద ట్వీట్ లతో హాట్ టాపిక్ అయిన ఈ భామ తన పేరు మీద ఒక యాప్ కూడా స్టార్ట్ చేసి అందులో తనని ఫాలో అయ్యే వారి కోసం హాట్ వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తు రెండు చేతులా సంపాదిస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ భామ తన పేరు మీద ఒక వెబ్ సైట్ కూడా ఓపెన్ చేయడానికి రెడీ అవుతుంది.

ఈ వెబ్ సైట్ లో ఎలాంటి పరిధులు లేకుండా అందాల ప్రదర్శనతో తన ఫలోవర్స్ ని ఎంటర్టైన్ చేయబోతున్నట్లు సమాచారం.మరి ఈ అమ్మడు వెబ్ సైట్ కి ఫలోవర్స్ ఎలా ఉంటారో వేచి చూడాలి.