ఫొటోటాక్‌ : చెస్ట్‌ పై త్రిశూలం టాటూ... గుచ్చుకుంటుందన్న అభిమానులు

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ పూనం కౌర్‌ అందాల ఆరబోత విషయంలో ఎప్పుడు వెనక్క తగ్గలేదు.చాలా సినిమాల్లోనే ఈమె నటించినా కూడా కొన్ని కారణాల వల్ల ఈమెకు పెద్ద హీరోలతో నటించే అవకాశం దక్కలేదు.

 Poonam Kaur Tattoo Photo Viral In Social Media ,poonam Kaur , Photo Shoot , Poon-TeluguStop.com

ఒకానొక సమయంలో ఈమె కెరీర్‌ ఖతం అయ్యింది అనుకుంటూ ఉండగా మళ్లీ పుంచుకుంది.చిన్నా చితకా సినిమాల్లో నటిస్తూ కెరీర్‌ లో ముందుకు వెళ్తున్నీ అమ్మడు అనూహ్యంగా మళ్లీ డల్‌ అయ్యింది.

ఈమెకు పెద్దగా ఆఫర్లు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు.వేరే భాషలో అయినా ఆఫర్లు వస్తాయేమో అని ఎదురు చూస్తుంది.

ఈ సమయంలో ఈమె సోషల్‌ మీడియాలో తెగ ఎక్స్‌ పోజింగ్‌ చేస్తోంది.వరుసగా ఈమె ఫొటో షూట్‌ లను విడుదల చేస్తోంది.ఈమె సెల్ఫీలు మరియు ఈమె హాట్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి.తాజాగా ఈ అమ్మడు చేసిన చెస్ట్‌ పై త్రిశూలం పాము టాటూ సందడి అంతా ఇంతా కాదు.

సెల్ఫీల్లో ఈ అమ్మడు హాట్‌ అందాలను చూపిస్తూ అదరగొట్టింది.ఆమె స్కిన్‌ టోన్‌ కు కూడా అంతా షార్‌ అవుతున్నారు.

ఆమె మేకప్‌ తో ఉందో లేదా మేకప్‌ లేకుండా ఉందో కాని ఎంతో ఫెయిర్‌ గా చాలా అందంగా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Telugu Poonam Kaur, Poonam Tatoo, Telugu, Tollywood-Movie

ఇంత అందగత్తెకు ఆఫర్లు ఎందుకు రావడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.మొత్తానికి పూనం కౌర్‌ తన చెస్ట్‌ పై ఉన్న త్రిశూలంతో అభిమానులను తెగ గుచ్చేస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube