పికే లవ్ అంటూ పూనం కౌర్ సోషల్ మీడియాలో వైరల్ కామెంట్లు..!!

గత కొద్ది రోజుల నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏపీ రాజకీయాలలో హీరోయిన్ పూనమ్ కౌర్ పేరు మారుమ్రోగింది.సినీ రచయిత సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

 Poonam Kaur Sensatational Comments In Social Media Poonam Kaur, Pawan Kalyan, Po-TeluguStop.com

పూనం కౌర్ కి హీరోయిన్ అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి.ఆమెకు కడుపు చేసినట్లు ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం పెను దుమారాన్ని రేపింది.

అంత మాత్రమే కాక ఆ తర్వాత పూనమ్ కి అబార్షన్ చేయించి.ఆమెకు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆమె నోరు నొక్కేసి నట్లు.పవన్ చేసిన మోసానికి పూనం మానసికంగా ఇప్పుడు దెబ్బతిన్నట్లు.పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Maa, Pawan Kalyan, Poonam Kaur, Posani, Republicpre, Tollywood-Telugu Pol

ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు.పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలను ఖండించడం తెలిసిందే.పరిస్థితి ఇలా ఉండగా.ఈ విషయంలో ఇప్పటి వరకు నోరు తెరవకుండా పవన్ కళ్యాణ్.తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.పరిస్థితి ఇలా ఉండగా తాజాగా పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టడం జరిగింది.“పీకే లవ్” అని హాష్ ట్యాగ్ తో… పూనం కోర్ పెట్టిన పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆమె దిగిన ఫోటోలను షేర్ చేస్తూ పీకే లవ్ అనే హాష్ ట్యాగ్… జత చేయడంతో.

సామాన్య నెటిజన్లు ఎవరు ఈ పీకే అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మరోపక్క కొంతమంది పోసాని కృష్ణ మురళి పేరును షార్ట్ కట్ లో.పెట్టి ఉంటది అంటూ ఆమె పై సెటైర్లు వేస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికలలో ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తూ ఉన్నారు.ఇప్పటికే అతనికి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉండటంతో.పాటు ఇటీవల పూనమ్ కౌర్.మద్దతు తెలపడం జరిగింది.

ఇటువంటి తరుణంలో ఆమె “పీకే లవ్” అనే హాష్ ట్యాగ్ తో… సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube