డ్రెస్ ను అలా జరుపుతూ ఆ అందాలను చూపిస్తున్న పూనమ్ బజ్వా.. బ్యాడ్ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్?

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ఈమధ్య తమ అందాలతో బాగా రెచ్చిపోతున్నారు.పెళ్లి కానీ వాళ్లతో పాటు పెళ్లయిన వాళ్లు కూడా బాగా తెగించేశారు.

 Poonam Bajwa Is Showing Her Beauty By Celebrating The Dress Like That.. Are The-TeluguStop.com

సోషల్ మీడియాలో తమ అందాలను బయటపెడుతూ  బాగా సందడి చేస్తున్నారు.రోజురోజుకు ఫోటోలు షూట్ లు చేయించుకుంటూ తమ అందాలతో గ్లామర్ విందును వడ్డిస్తున్నారు.

ఇక ఆ ఫోటోలను షేర్ చేయడమే కాదు వాళ్ళు పెట్టే కొటేషన్స్ కూడా బాగా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక వాళ్ళు అలా రెచ్చిపోవడంతో నెటిజన్స్ వాళ్ళపై బాగా ట్రోల్స్ చేస్తుంటారు.

అలా తాజాగా పూనమ్ కు కూడా బాగా ట్రోల్స్ ఎదురవుతున్నాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ పూనమ్ బజ్వా.

తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ.తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ, కన్నడ భాషలలో నటించింది.

నటిగానే కాకుండా మోడల్ గా కూడా చేసింది.ఇక ఈమె తొలిసారిగా ‘మొదటి సినిమా’ అని తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.

ఆ తర్వాత బాస్ సినిమాలో కూడా నటించింది.అలా తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక కొన్ని సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కూడా చేసింది.ఇక 2019లో తెలుగు ఇండస్ట్రీకి దూరం కాగా ఈ ఏడాది మలయాళం లో ఓ రెండు సినిమాలలో నటించింది.

ఇక ఈమె గతంలో తన వ్యక్తిగత విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచింది.తనకు దర్శకుడు సునీల్ రెడ్డితో సంబంధం ఉందని తానే తెలిపి అందరికీ షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత అతనిని మాత్రం పెళ్లి కూడా చేసుకోలేదు.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.మొదట్లో ట్రెడిషనల్ గా కనిపించిన ఈ బ్యూటీ.

ఇప్పుడు గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.దీంతో ఆ గ్లామర్ ఫోటోలను బాగా పంచుకోవడంతో సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అప్పుడప్పుడు ఆమె షేర్ చేసే పోస్టులు చూస్తే మాత్రం షాక్ అవ్వకుండా ఉండలేరు.ఎందుకంటే ఒక్కొక్కసారి అవి చాలా వైరల్ అవుతూ ఉంటాయి.ఇక తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.  అందులో తను హాట్ లుక్ లో కనిపించింది.ఇక ఆ లుక్ లో తాను బాగా ఎక్స్ పోసింగ్ చేసింది.తన డ్రస్సును కాస్త అలా కదుపుతూ థైస్ అందాలను బయటపెట్టింది.

  ఇక ఆ వీడియో చూసిన నెటిజన్స్ చూసి షాక్ అవుతున్నారు.సినిమాలో ఎలా ఉండే దానివి ఇప్పుడు ఎలా తయారయ్యావు అంటూ నెగిటివ్ గా కామెంట్లు పెడుతున్నారు.

ఈమె మళ్లీ రీఎంట్రీ కోసమే ఇలా చేస్తుంది అని కొందరు కామెంట్లు కూడా పెడుతున్నారు.ప్రస్తుతం ఆ వీడియో మాత్రం బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube