ఫొటోటాక్‌ : మరీ ఇంత జీరో సైజా అమ్మడు?

హీరోయిన్స్‌ అన్నప్పుడు కాస్త నాజూకుగా అందంగా ఉంటేనే ప్రేక్షకులు మెచ్చుతారు.ముఖ్యంగా తెలుగు హీరోయిన్స్‌ నాజూకు హీరోయిన్స్‌ను మాత్రమే ఇష్టపడతారు.

 Poojahegde Zero Size Wedding Magazine Coverphoto-TeluguStop.com

బొద్దుగుమ్మలను తమిళ ప్రేక్షకులు నచ్చుతారు.కాని తెలుగు హీరోయిన్స్‌ మాత్రం బొద్దుగా ఉంటే వద్దు బాబోయ్‌ అంటారు.

తెలుగులో ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్స్‌గా వెలుగు వెలుగుతున్న హీరోయిన్స్‌ అంతా కూడా సన్నగా నాజూకుగా అందంగా ఉంటారు.ఇక ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే తాజా ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వెడ్డింగ్‌ అఫైర్‌ అనే మ్యాగజైన్‌ కోసం పొటో షూట్‌ ఇచ్చిన పూజా హెగ్డే మరీ బక్కగా కనిపిస్తుంది.మెడ కింది ఆమె ఎముకలు బయటకు వెళ్లి కనిపిస్తుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఫొటోను చూసి జనాలు మరీ ఇంత సన్నగా అవసరమా అంటున్నారు.జీరో సైజ్‌ ఓకే కాని మరీ ఇంత జీరో సైజ్‌ ఏంటీ అమ్మడు అంటూ ప్రశ్నిస్తున్నారు.

తెలుగులో ప్రస్తుతం టాప్‌ స్టార్‌గా ఉన్న ఈ అమ్మడు జీరో సైజ్‌ తోనే ఆఫర్లు దక్కించుకుంటుంది.

Telugu Pooja Hegde, Pooja Hegde Hot- .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube