బికినిలో రెచ్చిపోతున్న తెలుగు బిగ్ బాస్ భామ...  

Pooja Ramachandran Photos Goes Viral In Social Media - Telugu Pooja Ramachandran, Pooja Ramachandran Hot Photos, Pooja Ramachandran Latest News, Pooja Ramachandran Photos News, Pooja Ramachandran Telugu Actress

2012 సంవత్సరంలో లవ్ ఫెయిల్యూర్ అనే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది నటి పూజా రామచంద్రన్.అయితే హీరోయిన్ అవ్వాలని ఎన్నోకలలతో అడుగుపెట్టిన టువంటి ఈ భామకి ఇప్పటివరకు తన నటనని నిరూపించుకునేందుకు సరైన అవకాశాలు రాకపోవడంతో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సపోర్టింగ్ క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది.

Pooja Ramachandran Photos Goes Viral In Social Media

అయితే అందం అభినయం పరంగా పూజా రామచంద్రన్ బాగున్నప్పటికీ ఎందుకో ఈ అమ్మడికి అవకాశాలు తలుపు తట్టలేదు.అయినప్పటికీ నిరాశ చెందకుండా తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను బాగానే కట్టుబడి వేసింది.

తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు నెట్లో వైరల్ అవుతున్నాయి.

బికినిలో రెచ్చిపోతున్న తెలుగు బిగ్ బాస్ భామ…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే పూజా రామచంద్రన్ తాజాగా తన సెలవులు గడిపే పనిలో బిజీగా ఉంది.

అయితే ఇందులో భాగంగా తన భర్త తో కలిసి విహారయాత్రలకు వెళ్ళింది. ఈ క్రమంలో సముద్రంలో పడవలో ప్రయాణం చేస్తూ బికినీలో తీసుకున్నటువంటి ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ అభిమానులు పూజా రామచంద్రన్ అందానికి ఫిదా అయ్యారు. అంతేగాక సపోర్టింగ్ రోల్స్ లో అలరించేటువంటి పూజా రామచంద్రన్ ఒక్క సారిగా బికినీ ధరించడంతో నెటిజన్లను బాగానే ట్రోల్ చేస్తున్నారు.

అయితే ఇటీవల కాలంలో పూజా రామచంద్రన్ వెంకీమామ చిత్రంలో రాశికన్నా స్నేహితురాలి పాత్రలో నటించింది.అలాగే నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించినటువంటి ఎంత మంచి వాడవురా అనే చిత్రంలో కూడా పూజా రామచంద్రన్ ఓ మంచి పాత్రలో నటించింది.ఈ అమ్మడు తెలుగు తమిళంలో కలిపి దాదాపుగా 25 కు పైగా చిత్రాల్లో నటించింది.అంతేగాక బిగ్ బాస్ రెండవ సీజన్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test